Author |
Message |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11666 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 1:51 pm: |
|
Kodibochu:aa..sarle.. mi aanandam midi. Elections lo addam gaa dobinnaa kudaa. ilaa chinna chinna vaati ki sunakaanadam.
agree KB bro.. itta abaddalu pracharam chesaru kada akkada corruption ikkada corrpution ani..ippatikee edo peekutham ani kontha mandi jaffas cheppukutunnar kada..anduke vesa. |
Lolakulu
Kurra Bewarse Username: Lolakulu
Post Number: 1248 Registered: 05-2017 Posted From: 165.156.39.12
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 12:43 pm: |
|
Kodibochu:election time lo0 90 antaaru avthala party mida mud sliding ki. Avi anni lite
maata thappam madama thippam. pulivendula Pulakesi ani prove sesukunnadu. |
Speaker
Kurra Bewarse Username: Speaker
Post Number: 4608 Registered: 04-2017 Posted From: 192.197.178.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 12:02 pm: |
|
Kodibochu:yekkada prove ayyindi??
anduke gaaa..dongodu 18 months bokka lo unnadi..ekkada proove avvatamenti? emi saakshyal lekundaane..bokkalo esaranukuntunnaaava eti.. ayyina mee dongodu unnadi inka conditional bail meedane gaa.. aadini malli esi paara denkutaaru bokka lo...with in a year or so...appatiki aaaadi arachakaalu ekkuvayyi...he will be whipppeddddddd again..... Naa Maata, Nene Vinanu
|
Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 566 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 12:00 pm: |
|
Musicfan:polavaram YSR dream project kadaa, ippudu Jagan danni complete cheyyataniki emi poye kaalam ???
"Dream"ante between the lines chaduvukovaali. Commissions raavaalante huge projects handle cheyyaali anedi YSR start chesina trend. aaline lone andaru CM lo follow avuthunnaaru. thousands of crores project lo easy 5% commission ante, atu fraud chesinatlugaanu vundadu, itu dabbulu vashtaayi. |
Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 565 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 11:58 am: |
|
Speaker:polavaram anthaaa avineethi annaaru gaaa kb annaai..
election time lo0 90 antaaru avthala party mida mud sliding ki. Avi anni lite. Miru maatram analaa "laksha kotla avineethi" ani? yekkada prove ayyindi?? |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 68632 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 11:46 am: |
|
Kodibochu:aa..sarle.. mi aanandam midi. Elections lo addam gaa dobinnaa kudaa. ilaa chinna chinna vaati ki sunakaanadam.
polavaram YSR dream project kadaa, ippudu Jagan danni complete cheyyataniki emi poye kaalam ??? Mr Majnu Audio Review
|
Speaker
Kurra Bewarse Username: Speaker
Post Number: 4599 Registered: 04-2017 Posted From: 192.197.178.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 9:21 am: |
|
Kodibochu:aa..sarle.. mi aanandam midi
polavaram anthaaa avineethi annaaru gaaa kb annaai..mari ippudu jaffasssssssss etantaaru??? Naa Maata, Nene Vinanu
|
Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 564 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 9:20 am: |
|
aa..sarle.. mi aanandam midi. Elections lo addam gaa dobinnaa kudaa. ilaa chinna chinna vaati ki sunakaanadam. |
Speaker
Kurra Bewarse Username: Speaker
Post Number: 4598 Registered: 04-2017 Posted From: 192.197.178.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 9:18 am: |
|
Fanno1:పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జవాబు ఇచ్చారు.
Naa Maata, Nene Vinanu
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11665 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 9:12 am: |
|
100 rakaluga trying edina CBI investigation cheddamani.. న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జవాబు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. దీనిపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని, సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, విభజనచట్టంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీనికి వంద శాతం నిధులను కేంద్రం భరిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు పోలవరంలో 60 శాతం వరకు పనులు పూర్తి అయ్యాయని, ఇంతవరకు జరిగిన ఈ పనులు, పునరావాస కార్యక్రమంలోగానీ, ఇతర ప్యాకేజ్‌ల్లో అవినీతి జరగినట్టు తమకు నివేదిక రాలేదని.. కాబట్టి దీనిపై సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ నేత జీవీఎల్ అడిగిన ప్రశ్నకు ఇదే విధంగా గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం చెప్పారు. పోలవరంకు సంబంధించి సోమవారం రాజ్యసభలో ప్రశ్నల పరంపర కొనసాగింది. వైసీపీ ఎంపీలు, బీజేపీ సభ్యులు జీవిఎల్‌తో పాటు పలువురు సభ్యులు.. పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. నిధుల విడుదల కోసం ఆర్థికశాఖకు అంచనాలను పంపిచకుండా రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ ఆమోదానికి పంపించాల్సిన ఆవశ్యకత ఏమిటని, దీనివలన మరింత కాలయాపన జరిగే అవకాశం ఉందని మరోసారి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎప్పటిలోగా ఈ కమిటీ తన ఆమోదం తెలుపుతుందని నిలదీశారు. ఎప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వీటన్నిటికి ఈ మేరకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. |