Author |
Message |
Ram1
Pilla Bewarse Username: Ram1
Post Number: 735 Registered: 03-2019 Posted From: 77.234.46.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, July 25, 2019 - 12:58 pm: |
|
https://www.youtube.com/watch?v= Fanno 1 intial post lo water subject nee bhaga chepparu |
Ram1
Pilla Bewarse Username: Ram1
Post Number: 734 Registered: 03-2019 Posted From: 77.234.46.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, July 25, 2019 - 12:57 pm: |
|
Today Payayvula SPeech too good (water projects and sharing between AP , T meedha chala clarity gaa chepparu ) kudirithe mee Groups lo forward cheyandi specially SEEma Area lo villages lo janam chudali elanti nijalu |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 7715 Registered: 04-2009 Posted From: 157.48.125.37
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, July 25, 2019 - 6:34 am: |
|
Prasanth:
looks like its just a rumor for now and we need to wait to see if this is true. Warrior
|
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 11724 Registered: 07-2009 Posted From: 77.218.245.70
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, July 25, 2019 - 2:32 am: |
|
Prasanth:
Yes dear
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 80253 Registered: 03-2004 Posted From: 103.227.98.248
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, July 25, 2019 - 12:17 am: |
|
Nayak:
is this true? http://www.tv5news.in/andhrapradesh/ttd-deo-christopher/ |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 7713 Registered: 04-2009 Posted From: 49.205.82.168
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, July 25, 2019 - 12:10 am: |
|
Critic:
tdp meedha hatred aapi, constructive ga argue cheyyu. Warrior
|
Lovebewarsetalk
Yavvanam Kaatesina Bewarse Username: Lovebewarsetalk
Post Number: 6628 Registered: 08-2014 Posted From: 157.48.49.187
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 5:03 pm: |
|
Gudivada04:people wanted him kada, let them have it..
sounds pretty cute, I love this reply of yours.
|
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 43094 Registered: 09-2004 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 4:36 pm: |
|
Fanno1:
people wanted him kada, let them have it.. |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11709 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 3:39 pm: |
|
ఏపీ శాసనసభ కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పంట హక్కుదారుల బిల్లు, ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాల సవరణ బిల్లు, విద్యుత్ శాసననాల సవరణ బిల్లు, పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ల కల్పన, ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యాపార క్రమబద్ధీకరణ సవరణ బిల్లులను శాసనసభ ఆమోదించింది. |
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 43090 Registered: 09-2004 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 3:15 pm: |
|
Critic:
ikkada topic endi? nee sodi endi? veelayithe issue meeda matladu lekapothe |
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 3494 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 1:37 pm: |
|
Edo TDP shunakaanandam tappa emi ledu. 40 yrs industry ani Sandraniki appagisthe Harathulu, Dharma poratalu , Tella kaagitaalu singinaadam jilakarra antu velagabettindi kaaka.. Afterall anubhavam leni CM assembly lo opposition lo kurchovalanna seat kaale postion tattukoleka Mike mundukocchi, leda twitter lo tappa asalu field lo emi peekaledu annadi Satyam. Ayina inko vishayam entante AP lo TDP tigiri vacche samasye ledu. Gone forever. Next AP lo BJP ne ayithe geethe ! Basti me Sawaal e vishayam lo. TS and AP lo BJP vaste vallu em chestaaro chuddam E kutumbha partlaku charama geetam padocchu.
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11708 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 1:02 pm: |
|
జగన్ బలహీనతలను అర్థం చేసుకున్న కేసీఆర్ ఏపీ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. వాస్తవానికి తెలంగాణలో పారే గోదావరికి మహారాష్ట్ర దయతలిస్తే తప్ప నీరు చేరదు. తెలంగాణలో గోదావరిలో కలిసే ఉపనదులు కేవలం వర్షాకాలంలో స్వల్పంగా నీటి తెస్తాయి. కాబట్టి వచ్చిన ప్రతినీటిబొట్టును దాచినా తెలంగాణ గోదావరికి చేరే నీటి వల్ల తెలంగాణలో తడిసే గొంతులు, పొలాలు తక్కువే. అయితే, ఆంధ్రాలో గోదావరి పరిస్థితి అలా లేదు. అవసరానికి మించి నీరు లభ్యం అవుతోంది. దీనికి కారణం చత్తీస్ ఘడ్, ఒడిసా అడవుల నుంచి భారీ ఎత్తున వరద నీరు అనేక చిన్న నదుల ద్వారా వచ్చి గోదావరిలో కలుస్తుంది. దీంతో భద్రాచలం తర్వాత గోదావరిలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ పోలవరం ప్రయోజనాలు తెలంగాణకు తీసుకెళ్లాలని కుట్ర పన్నుతున్నారు. అది కూడా మన డబ్బుతో కట్టిన ప్రాజెక్టులతో. మరి జగన్ ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకోరు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ విషయానికి ఒక చక్కటి సాకును కేసీఆర్ రెడీ చేశారు. అదే రాయలసీమ ప్రయోజనాలు. రాయలసీమ సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరాలంటే గోదావరి నుంచి నీళ్లు తెచ్చి శ్రీశైలంలో కలపాలని కేసీఆర్ చెబుతున్నారు. ఇది శుద్ధ అబద్ధం. దీనికి ఇప్పటికే గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. పోలవరం, పట్టిసీమ కట్టింది ఇందుకోసమే. కృష్ణా నది నీటిని అత్యధికంగా వాడుకునేది ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు. నాగార్జున సాగర్ మీదుగా ప్రకాశం బ్యారేజీకి వెళ్లే నీరు ఎంత ఎక్కువంటే… అది రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలకు సరిపోతాయి. వాటిని శ్రీశైలంలోనే ఆపేస్తారు. ప్రకాశం బ్యారేజీకి పోలవరం నుంచి నీటిని తరలిస్తారు. ఈ నీళ్లు తూర్పుగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అందుతాయి. తన స్వార్థం తప్ప మరేదీ పట్టించుకోని కేసీఆర్ రాయలసీమ పేరు చెప్పి ఏపికి రావల్సిన నీటిని దోచుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం నీటి దోపిడీతో ఆగిపోవడం లేదు. ఎత్తిపోతల పథకాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. ఎంత లేదన్నా ఎకరానికి రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ విద్యుత్తుకే ఖర్చు అవుతుంది. ఇపుడు పోలవరం నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకెళ్లాలంటే చాలా ఎత్తుకు నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చు చాలా అధికం. ఒకరకంగా కాళేశ్వరం అంత ఖర్చ అవుతుంది. అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం నీటిని తీసుకెళ్లడానికి ఏపీ సగం ఖర్చు భరించాల్సి వస్తుందన్నమాట. ఇదే కేసీఆర్ కుట్ర. మన వేలుతో మనకంటినే పొడవడం. ఏపీ మీద అనవసర ఖర్చు మోపడం." - జగనన్న ఏం చెసినా "ఒహోం!ఒహోం!" అంటూ పల్లకీ మొయ్యడం తప్ప మాకేం తెల్దు అంటే మళ్ళీ ఎన్నికల్లో వోట్లు పడతాయా!కేసీయారు కంటే సొంత తెలివి ఉంది, మీ జగనన్నకేం ఉంది?హైదరాబాదులో ఆస్తులున్న తెదెపా వాళ్ళని బెదిరించి తన పార్టీలోకి తెచ్చిపెట్టిన కేసీయారు చుట్టూ తోకూపుకుంటూ తిరగటం తప్ప ఇంతవరకు సొంత తెలివిని చూపించి రాణించిన సన్నివేశం ఒక్కటి కూడా లేదు, ముందు ముందు చూస్తామని నాకు నమ్మకం లేదు!మీ సంగతి చెప్పండి, మీ నాయకుణ్ణి వాజెమ్మని చేసి కేసీయారు దోచుకుపోతున్న రాష్ట్రపు సంపదలో మీకు వాటా లేదా? మీరు జగనుకీ జగను కేసీయారుకీ బాకాలు వూదుకుంటూ అయిదేళ్ళు గడిపేత్తే సాల్లెమ్మని అనుకుంటున్నారేమో, మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ మూడేళ్ళకే మళ్ళీ మిమ్మల్ని జనం ముందు నిలబెట్టబోతున్నాడు, అప్పటికి కూసిన్ని కూడా మంచిపనులు చెయ్యరా?ఈ దిక్కుమాలిన ఎత్తిపోతల పథకం అవసరం లేకుండానే పోలవరం పూర్తయితే ఏపీలోని 13 జిల్లాల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరుతాయి. పోలవరం, శ్రీశైలం అనుసంధానం శుద్ధ తప్పుడు ప్రాజెక్టు. కేవలం తెలంగాణ కోసం ఏపీ మోయాల్సిన బర్డన్. మేలుకుని దీనిని అడ్డుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. లేండి, మేలుకోండి! 80వేల కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే అతిపెద్ద ఎత్తిపోతలుగా రికార్డులకు ఎక్కింది గాని అది అస్సలు ఫలవంతమైన ప్రాజెక్టు కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ప్రాజెక్టులో కేసీయారు స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దాని పెట్టుబడి, నిర్వహణ ఖర్చు రాష్ట్రానికి తెల్ల ఏనుగు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11706 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 12:42 pm: |
|
Gudivada04:antha easy kaadu publicity pichi thaggalante
right way lo chesukovali ga. Ravalsina vaatiki credit teesukokunda..ededo chepthe em use? |
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 43087 Registered: 09-2004 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 12:35 pm: |
|
Fanno1:
alavatayina pranam. antha easy kaadu publicity pichi thaggalante |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11705 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 12:34 pm: |
|
CBN has started speaking to press regularly. Jagan can relax. Jagan is losing popularity at a fast pace. All CBN had to do is keep quiet for some time. But he can't keep quiet. I don't think he still understands why he lost. ... FB post copied... |
Boeing747
Pilla Bewarse Username: Boeing747
Post Number: 41 Registered: 05-2019 Posted From: 192.212.253.128
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 11:28 am: |
|
Gudivada04:Aa water scheme tho velthe mathram jaggad worst cm for any state ga migili pothadu history lo
history evadiki kavali baasu, votebank strong cheskunte chalu ga ee rojullo. sheeyam for 30yrs akkada |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 68719 Registered: 05-2004 Posted From: 68.43.244.96
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 10:15 am: |
|
Gudivada04:Aa water scheme tho velthe mathram jaggad worst cm for any state ga migili pothadu history lo
Jagan really inta dumb aa leka gatyantaram leka chestunnadaa?? Inta pedda majority techukunnodiki aa maatram undada?? ee politics are tough to understand, evadu enduku emiti chestunnado manaki artham kaadu Mr Majnu Audio Review
|
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 43081 Registered: 09-2004 Posted From: 184.64.107.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 9:22 am: |
|
Aa water scheme tho velthe mathram jaggad worst cm for any state ga migili pothadu history lo |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11703 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 7:34 am: |
|
#AP_భవిత మీద దాష్టీకం - పద్ధతిగా, ఒక స్క్రిప్ట్ ప్రకారంగా... #పార్ట్_1 . నికర ఫలితం: బ్లాక్ బస్టర్ గా నిలవాల్సిన రాష్ట్రం ఒక డిజాస్టర్ గా మిగిలిపోనున్నది. దీనికి కథ, స్క్రీన్ ప్లే: మోడీ షా నేతృత్వంలోని బీజేపీ & టీఆర్ఎస్. పాత్రధారి: వైఎస్సార్సీపీ. వీటిలో #బీజేపీ ది దక్షిణాదిలో #విస్తరించాలి అనే అతి తాపత్రయంతో కూడిన దురాశా పూరితమైన #లక్ష్యం మాత్రమే కావచ్చు. కానీ మిగిలిన ఇద్దరిదీ మాత్రం పచ్చి వ్యక్తిగత స్వార్థం! . మొదటగా, తమ చేతిలో పప్పెట్ లా పడుండే పార్టీని AP లో అధికారంలోకి తేవాలి అని బీజేపీ తహతహ - దానికి అందుబాటులో ఉన్న ప్రతి వ్యవస్థని అడ్డగోలుగా వాడేసారు. #స్వార్థం, #కులగజ్జి తో రగిలిపోతున్న కొందరు సీనియర్, రిటైర్డ్ ఆఫీసర్లనీ, మత పెద్దల్ని, కొన్ని సమూహాల్ని పెద్ద ఎత్తున #అసత్య #ప్రచారాల కి వినియోగించారు. మరో వైపు సంపూర్ణ #నాన్_కోఆపరేషన్ ఉద్యమం నడిపి రాష్ట్రం పట్ల లేనిపోని భయాందోళనలు, సందేహాలు లేవనెత్తారు. సహజంగానే కులపిచ్చ అతిగా ఉన్న సమాజంలో వీళ్ళ పథకం చక్కగా నెరవేరింది. నాయకత్వ పటిమ, ప్రజాచైతన్యం పుణ్యమా అని ఒక దశాబ్దం ముందు ఉండాల్సిన రాష్ట్రం వెనక్కి నెట్టేయబడింది నెమ్మదిగా. . రెండోది, టీఆర్ఎస్ పెద్దలకి, వారి అనుయాయులకి #బంగారుబాతులా దొరికిన అమాయక #తెలంగాణా సమాజం, వనరులు - ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్, బిజినెస్ లు ఒక పెద్ద వరం అని చెప్పుకోవచ్చు. వాటి విలువల్ని అమాంతం పెంచుకోవాలి అంటే పక్కనే పచ్చగా ఎదుగుతూ పోటీలో మునుముందుకి దూసుకుపోతున్న #AP ని, దాని దార్శనిక నాయకత్వాన్ని అన్నివిధాలా #తొక్కిపారేయాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడింది. గత ఎన్నికల్లో కేంద్ర సహకారంతో ఈసీ ఈవీఎం లని గుప్పిట్లో పెట్టుకున్నారు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆపైన ఫలితాలు చూసాం. . మూడోది, పై ఇద్దరికీ ఓ ఆయాచిత వరంలా దొరికింది #వైఎస్సార్సీపీ. బండెడు #కేసులు, 40 ఏసి వేల కోట్ల రూపాయల #అక్రమాలు. పదేపదే ఎవరెవరి కాళ్లో చేతులో పట్టుకోవాల్సిన "డెమోక్రటిక్ కంపల్షన్స్"! మొత్తానికి పైవాళ్లు అందించిన సకల సహాయ సహకారాలు, తమకి తెలిసిన సామధానభేద దండోపాయాలు వాడుకొని విజేతలుగా నిల్చారు. . ఇక్కడివరకూ కొంత పర్వాలేదు. కానీ అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. దురదృష్టవశాత్తు ఈ వైఎస్సార్సీపీ పెద్దల మెజారిటీ ఆస్తులు, ఆసక్తులు, అవసరాలు, వ్యాపారాలు కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. పైగా గత ఎన్నికల్లో వారు చేసిన మేలుకి ఇప్పుడు వీళ్ళు రుణం తీర్చుకోవాలిసిన తరుణం వచ్చింది. దాంతో మన రాష్ట్రంతో తమదైనటువంటి ఒక #వికృతక్రీడ ఆడుకోటం మొదలు పెట్టేశారు. . ముంచుకొస్తున్న #ఉపద్రవాలు, చూడాల్సిన #పరిష్కారాలు తరువాయి భాగాల్లో... Stay tuned . |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11702 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 7:32 am: |
|
24 va pulakesi antunnaru.. meaning ento naaku teleedhu kaani.konni vupadravalu... #AP_భవిత మీద దాష్టీకం - పద్ధతిగా, ఒక స్క్రిప్ట్ ప్రకారంగా... #పార్ట్_2 . ఉపద్రవం #1: మొదటిగా #పోలవరం, #రాజధాని పనులు #ఆపటం ద్వారా ఇక్కడ అభివృద్ధి నిలిచిపోనుంది అని సంకేతాలు పంపారు. సహజంగానే #తెలంగాణాలో మళ్లీ కొత్త #బూమ్ చిగురించింది. దాన్ని పూర్తిగా కన్సాలిడేెట్ చేసుకోటానికి గానూ, భౌగోళిక స్వరూపం రీత్యా వాటర్ తోడి పోసుకోటానికి అష్టకష్టాలు పడుతున్న ఆ రాష్ట్రానికి నీటి విషయంలో సంపూర్ణ సహకారం అందించటానికి నడుం కట్టారు మన నాయకులు. ఎక్కడో భద్రాచలం దగ్గర గోదావరి నుండి, వాళ్ళ భూభాగంలో వాళ్ళే కాలువలు తవ్వుకొని సాగర్/శ్రీశైలంలోకి లిఫ్ట్ చేసుకొనే అత్యంత వ్యయప్రయాసలతో కూడిన వాళ్ళ సరికొత్త ఇరిగేషన్ ప్రణాళికలో మన రాష్ట్రాన్ని బలవంతపు భాగస్వామిని చెయ్యజూస్తున్నారు. "మన" పబ్లిక్ సొమ్ము #లక్ష_కోట్లు ఉదారంగా "వారి" ప్రాజెక్ట్ లో కుమ్మరిస్తున్నారు - ఏదీ, కేసిఆర్ ఆ నీటిలో మీకు వాటా ఇస్తాను అన్న మాటల #నీటి_మూటలు పట్టుకొని! పైగా "మన పోలవరం" నుంచి మరో ఆల్టర్నేట్ రూట్ లో (#రివర్స్_పంపింగ్) సాగర్, శ్రీశైలం ద్వారా తెలంగాణాకి మరింత వాటర్ అప్పజెప్పే ఒప్పందం మీద - హ..వ్వ!!! . చూడాల్సిన పరిష్కారం: ఎలాగూ ధవళేశ్వరం దిగువగా సాలుకి 3000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంది. ఇప్పటికే 60% పైన పనులు పూర్తి చేసుకున్న పోలవరాన్ని ఓ 45,000 కోట్లతో (పునరావాస ప్యాకేజీతో కలిపి) పూర్తి చేసి ముందుగా #డెల్టాని #స్థిరీకరించుకోవచ్చు. దాని ఎడమ కాలువ నుండి #పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా ఉత్తరాంధ్ర పారిశ్రామిక, సాగు, తాగు నీటి అవసరాలు కూడా తీర్చుకోవచ్చు (చంద్రబాబు హయాంలో 1000 కోట్ల మొదటి ఫేజ్ అయ్యింది, మరో 700 కోట్లతో రెండో ఫేజ్ ఇపుడు పూర్తి చెయ్యొచ్చు). దానితో పాటు, ఇప్పటికే చంద్రబాబు & టీమ్ ప్రణాళికలు సిద్దం చేసి ఉంచిన #గోదావరి_పెన్నా అనుసంధానంలో మొదటి ఫేజ్, #నకిరికల్లు_లిఫ్ట్ (రూ. 6000 కోట్లు; సం. లోపే పూర్తి చెయ్యొచ్చు) ద్వారా గుంటూరు, ప్రకాశంలో సాగర్ కుడి కింద 10 లక్షల ఎకరాల ఆయకట్టు నిలబెట్టుకోవచ్చు. వీటి ద్వారా కృష్ణా బేసిన్లో అదా చేసిన నీటితో రాయలసీమనీ కాపాడుకోవచ్చు. తతిమ్మా గోదావరి-పెన్నా ఇంటర్ లింకింగ్ (మరో 85,000 కోట్లు) పూర్తి చెయ్యటం ద్వారా దక్షిణ కోస్తా, రాయలసీమ అవసరాలు పూర్తిగా తీర్చుకోవచ్చు. . ఈ విధంగా ఓ #లక్ష_కోట్లతో మనమే #స్వయంసమృద్ధి సాధించగలిగి ఉండి ఆ సొమ్మునీ పోయిపోయి పక్క రాష్ట్ర ప్రణాళికలో ఇన్వాల్వ్ చేసి తిరిగి నీటి కోసం వాళ్ళనే దేబిరించటంలో ఆంతర్యము ఏమీ!? పైగా ఆ సొమ్ముని కేంద్రం ప్రత్యేక గ్రాంటుగా అందిస్తుంది అన్న గ్యారెంటీ కూడా లేదు. అది అప్పులు, AP ప్రజలు/కార్పొరేట్లు టాక్స్ రూపంలో కట్టే #ఘర్మజలం అని ఈ పెద్దలు మరిచిపోతే ఎలా!? . ఒక్క #పట్టిసీమ #పుణ్యానే చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు దాకా గత ప్రభుత్వం నీళ్ళు #పారించగలిగింది (ఏ రివర్స్ పంపింగులూ అవసరం రాలా). పైన చెప్పుకున్న ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు కట్టలేకున్నా కనీసం #పోలవరం అన్నా పూర్తి చేసి రాష్ట్ర భవిష్యత్ #కాపాడుకోపోతే శాశ్వతంగా #చరిత్ర_హీనులుగా మిగిలిపోతారు!! . మరిన్ని ఉపద్రవాల గురించి తరువాయి పోస్టుల్లో... Stay tuned! |