Author |
Message |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1491 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:49 pm: |
|
సతామదైన్యం వదనస్య శోభా | దీనత్వమును చూపకుండుటయే సత్పురుషుల ముఖమునకు భూషణము. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1490 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:49 pm: |
|
నక్రః స్వస్థానమాసాద్య గజేంద్రమపి కర్షతి | స ఏవ ప్రచ్యుతః స్థానాత్ శునాపి పరిభూయతే || మొసలి తన స్థానమైన నీటనున్నపుడు ఏనుగును లోపలికిలాగగలదు. ఆ స్థానమునుండి బయటకు వచ్చినచో ఒక కుక్క కూడ దానిని ఓడించగలదు. నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును స్థానబలిమి గాని తన బలిమిగాదయా విశ్వదాభిరామ వినురవేమ ! |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1489 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:49 pm: |
|
అవివేకిని భూపాలే నశ్యంతి గుణినాం గుణాః | రాజు అవివేకి అయినచో గుణవంతుల సద్గుణములూ నశించును. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1488 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:48 pm: |
|
గుణదోషౌ బుధో గృహ్ణన్ ఇందుక్ష్వేడావివేశ్వరః | శిరసా ధార్యతే పూర్వం పరం కంఠే నియచ్ఛతి || ఈశ్వరుడు చందురుని తల మీద పెట్టుకొని (గొప్పగా) ప్రదర్శిస్తూ, విషమును గొంతులో ధరించి మరుగు చేయునట్టు, విద్వాంసుడు ఇతరుల గుణములను పొగడుతాడు; దోషములను ఎత్తి చూపకుండా తనలోనే దాచుకొంటాడు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1487 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:48 pm: |
|
ఏకస్తపో ద్విరధ్యాయీ | ఏకాగ్రతను సాధించుటకు తపస్సును ఒక్కడే చేయవలెను; అధ్యయనమునకు ఇద్దరు ఉండవలెను. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1486 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:48 pm: |
|
దివసకరః ఖలు తీక్ష్ణో దివసకరాత్ పావకో మహాతీక్ష్ణః | దివసకరపావకాభ్యాం దుర్జనవచనాని తీక్ష్ణాని || సుందరపాండ్య విరచిత "నీతిద్విషష్టిక"కు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి తెలిఁగింపు: వేవెలుంగు వేఁడి, వేవెలుగునకంటెఁ బావకుండు వేఁడి పట్టిచూడ; వేవెలుంగుకంటెఁ బావకుకంటె దు- ర్జనుల నోటిమాట చాల వేఁడి. సూర్యుని ఎండ తీక్ష్ణమైనది. సూర్యుని ఎండ కన్న నిప్పు మరింత తీక్ష్ణమైనది. ఎండ, నిప్పు కన్ననూ దుష్టుల మాటలు అతి తీక్ష్ణమైనవి. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1485 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:47 pm: |
|
ఫలిష్యతీతి విశ్వాసః ప్రథమం కార్యలక్షణమ్ | (మున్ముందు) ఫలించునను విశ్వాసమే కార్యమును సాధించు మొదటి లక్షణము. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1484 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:47 pm: |
|
సద్భిస్తు లీలయా ప్రోక్తం శిలాలిఖితమక్షరమ్ | అసద్భిః శపథేనోక్తం జలే లిఖితమక్షరమ్ || ఉత్తములు అవలీలగా పలికిన మాటలూ శిలాశానమువలె శాశ్వతము. నీచుల మాటలు ప్రమాణము చేసి చెప్పిననూ నీటి మీద వ్రాసిన అక్షరములవలె క్షణికము. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1483 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:47 pm: |
|
జితేంద్రియో హి శక్నోతి వశే స్థాపయితుం ప్రజాః | జితేంద్రియుడైన రాజు మాత్రమే ప్రజలను తన వశములో పెట్టుకొనుటకు సమర్థుడు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1482 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:46 pm: |
|
శైలే శైలే న మాణిక్యం శుక్తౌ శుక్తౌ న మౌక్తికమ్ | సాధవో న హి సర్వత్ర చందనం న వనే వనే || పర్వతములన్నింటిలోనూ మాణిక్యములుండవు. చిప్ప చిప్పలోనూ ముత్యములుండవు. అన్ని వనములలోనూ చందనపు చెట్టులుండవు. అటులనే సత్పురుషులు ఎల్లెడెలా దొరకరు! |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1481 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:46 pm: |
|
వృథా వృష్టిః సముద్రేషు వృథా తృప్తస్య భోజనమ్ | వృథా దానం సమర్థేభ్యో వృథా దీపో దివాపి చ || సముద్రమునందు వర్షించుట వ్యర్థము. కడుపు నిండి తృప్తితో వున్నవానికి భోజనము వ్యర్థము. సంపాదించు సమర్థత ఉన్నవాడికి దానము చేయుట వ్యర్థము. పగటి పూట దీపము వ్యర్థము. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1480 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:45 pm: |
|
గుణశతమర్థితా హరతి | యాచించుట శతాధిక గుణములనూ హరించును. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1479 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:45 pm: |
|
మూర్ఖేషు కుశలమానిషు విజానతాఽప్యకుశలేన భవితవ్యమ్ | విపులమపి కథితమర్థం మూర్ఖాః మోహాదపహసంతి || సుందరపాండ్య విరచిత నీతిద్విషష్టిక'కు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి తెలిఁగింపు: ఎఱుకగలవారమనుకొను మొఱకువారి నడుమ జాణయు మొఱకయి నడవవలయు; ఎంత వివరించి చెప్పినయేని వారి- కొదవఁజాలదు తెలివి, నవ్వుదురు గాని. తామే తెలివైనవారని భావించు మూర్ఖులయెడ అంతయు ఎరిగినవాడూ మూర్ఖునివలె ప్రవర్తించవలెను. ఏలయన, మూర్ఖులు మంచి విషయములు తెలిపిననూ, అజ్ఞానముతో అపహాస్యము చేయుదురు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1478 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:45 pm: |
|
అసాధుః సాధుర్వా హరతి మహిమానం జనరవః | అబద్ధమో, నిజమో లోకాపవాదము ఘనతకు చేటు కలిగించును. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1477 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:44 pm: |
|
క్షమయా దయయా ప్రేమ్ణా సూనృతేనార్జవేన చ | వశీకుర్యాత్ జగత్ సర్వం వినయేన చ సేవయా || క్షమ, దయ, ప్రేమ, మంచిమాటలు, సత్యసంధత, వినయము మరియు సేవ వీటితో ప్రపంచమంతటినీ వశపరచుకొనవలయును. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1476 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:44 pm: |
|
పతంతః స్వయం అన్యేషాం నహి హస్తావలంబనం దదతే | తానే పడుచున్నవాడు ఇతరుల చేయి పట్టి పైకి లాగలేడు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1475 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:44 pm: |
|
అసహాయః పుమానేకః కార్యాంతం నాధిగచ్ఛతి | తుషేణాపి వినిర్ముక్తః తండులో న ప్రరోహతి|| సహాయము లేనిదే ఒంటరిగా ఎవరూ కార్యములను సాధించ లేరు. పొట్టు లేకుండగనే వరి గింజ వెలువడదు కదా!. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1474 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 12, 2019 - 8:44 pm: |
|
చపలా రసనా నిత్యం ఆర్ద్రస్థలనివాసినీ | స్ఖలత్యేవ సుఖం తస్మాత్ తాం ధీదామ్నా నిబంధయేత్ || ఎల్లప్పుడూ తడిగా వుండు చోట ఉన్నందువలన చంచల స్వభావము కల నాలుక ఇంకనూ సులభముగా జారును. దానిని వివేకమను పగ్గముతో నియంత్రించవలెను. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 69502 Registered: 05-2004 Posted From: 68.43.244.96
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 24, 2019 - 9:35 pm: |
|
Kodibochu:
Aithe vakey Sye Raa Audio Review
|
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1356 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 24, 2019 - 9:32 pm: |
|
Musicfan:, ivanni evaraina pamputunnaraa meeku??
WhatsApp lo okaayana pamputhaadu. Naaku antha scene ledu. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 69501 Registered: 05-2004 Posted From: 68.43.244.96
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 24, 2019 - 9:20 pm: |
|
Kodibochu:ప్రాయేణ గృహిణీనేత్రాః
idi kumara sambhavam lonidi,, ivanni evaraina pamputunnaraa meeku?? or you are compiling them reading books? Sye Raa Audio Review
|
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1355 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 24, 2019 - 8:37 pm: |
|
ప్రాయేణ గృహిణీనేత్రాః కన్యార్థేషు కుటుంబినః | సామాన్యముగా కన్యాదాన విషయమున ఇల్లాలి మాటయే ప్రధానము. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1351 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, November 23, 2019 - 4:48 am: |
|
నిందాం యః కురుతే సాధోః తథా స్వం దూషయత్యసౌ | ఖే భూతిం యః క్షిపేదుచ్చైః మూర్ధ్ని తస్యైవ సా పతేత్ || మంచివారిని తూలనాడువాడు తన్ను తానే నిందించుకొనును. ఆకసమునకు విసిరిన బూది వాడి తల మీదనే పడును. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1350 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, November 23, 2019 - 4:48 am: |
|
నాత్మచ్ఛందేన భూతానాం జీవితం మరణం తథా | బ్రతుకు-చావులు జీవులకు తమ ఇచ్ఛానుసారంగా జరుగవు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1349 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, November 23, 2019 - 4:47 am: |
|
మా వనం ఛింది సవ్యాఘ్రం మా వ్యాఘ్రానీనశన్ వనాత్ | వనం హి రక్ష్యతే వ్యాఘ్రైః వ్యాఘ్రాన్ రక్షతి కాననమ్ || పులులు వున్న అడవిని పాడుచేయవలదు. అడవిలోని పులులను చంపవలదు. అడవి పులులను రక్షించును, పులులు అడవిని రక్షించును. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1348 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, November 23, 2019 - 4:47 am: |
|
సర్వథా ధర్మమూలోsర్థో ధర్మశ్చార్థపరిగ్రహః | ఇతరేతరయోర్నిత్యౌ విద్ధి మేఘోదధీ యథా || ఎల్లపుడు అర్థమునకు ధర్మము యొక్క మూలాధారము వుండవలెను. ధర్మమునకు సముచితమైన ఉద్దేశము వుండవలెను. మేఘము మరియు కడలి పరస్పరము అవలంబితులై వుండునటుల ధర్మార్థములు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1347 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, November 23, 2019 - 4:47 am: |
|
నిష్ణాతోsపి చ వేదాంతే సాధుత్వం నైతి దుర్జనః | వేదాంతమున ఎంత నిపుణుడయిననూ చెడు స్వభావము గలవాడు మంచివాడు కాలేడు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1289 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 11, 2019 - 5:29 am: |
|
క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః | అనుక్షణమూ క్రొత్తగా కనబడుటయే నిజమైన సౌందర్యము యొక్క లక్షణము. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1288 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 10, 2019 - 8:18 am: |
|
స్వాధీనే మాధుర్యే మధురాక్షరసంహితేషు వాక్యేషు | కిం నామ సత్త్వవంతః పురుషాః పరుషాక్షరాణి భాషంతే || రమ్యమైన యక్కరముల మాటలఁ దీపు తమకు వసముగాఁగ నమరియుండ, సత్త్వశాలులైన జనులాడనేలొకో పరుషవాక్యములను బరులతోడ! ఇంపైన అక్షరములతో రచింపబడిన వాక్యములున్నపుడు, పలుకుల మాధుర్యము వాటిని పలుకువాని వశముననున్నపుడు సత్త్వశాలులైన జనులు పరుషముగ ఏల మాటలాడెదరు? |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1287 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 10, 2019 - 8:17 am: |
|
నిఃసారస్య పదార్థస్య ప్రాయేణాడంబరో మహాన్ | నిస్సారమైన వస్తువుకు ఆడంబరమే మిక్కుటము. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1286 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 10, 2019 - 8:17 am: |
|
హేమ హేమ్న్యూర్మికాం చ త్వం గృహాణేత్యుధితో యది | యద్దీయతే సోర్మికేణ తత్తదస్తి న సంశయః || వ్యాపారి బంగారము యొక్క బరువుకూ, వన్నెకూ తగినంత విలువనిచ్చును గానీ, ఆభరణము యొక్క రూపమునకు కాదు. అటులనే ప్రపంచములో క్రయవిక్రయాది వ్యవహారములలో వస్తువు యొక్క గుణసత్వము, నాణ్యతకు విలువ ఉండును కానీ రూపమునకు, పేరుకూ విలువ వుండదు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1285 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 10, 2019 - 8:17 am: |
|
దేవో భూత్వా యజేద్దేవాన్ నాదేవో దేవమర్చయేత్ | సాధకుడు పూజించునపుడు తనలో దేవుణ్ణి భావించుకొనవలయును. దేవుడు కానివాడు దేవతలను పూజించరాదు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1284 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 10, 2019 - 8:16 am: |
|
క్షుధి కదశనమపి నితరాం భోక్తుః సంపద్యతే స్వాదు | ఆకలిగొన్నపుడు పాసిన ఆహారమూ రుచిగనేయుండును. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1283 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, November 10, 2019 - 8:16 am: |
|
న హి వక్తా మృదువక్తా విమృశ్యవక్తా న చాపి బహువక్తా | ఋతవక్తా గుణవక్తా హితవక్తా దుర్లభః పురుషః || సుందరపాండ్య విరచిత నీతిద్విషష్టిక'కు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి తెలిఁగింపు: మృదువుమాట మాటయే కాదు; పరికించి యాడువాఁడు పెక్కులాడఁబోడు; ఋతము సెప్పువాఁడు హితము సెప్పెడివాఁడు గుణము సెప్పువాడుఁ గోటికొకఁడు. మాటలాడువారెల్లరూ మృదువుగా మాటలాడరు. పెక్కు మాటలాడువారు పరికించి మాటలాడరు. సత్యమును పలుకునట్టి, విలువగల మాటలాడునట్టి, హితమును చెప్పునట్టి మనిషి చాల అరుదు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1282 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, November 09, 2019 - 9:28 am: |
|
మలినో హి యథాssదర్శో రూపాలోకస్య న క్షమః | తథాsవిపక్వకరణ ఆత్మజ్ఞానస్య న క్షమః || అద్దం మీద దుమ్ము కమ్ముకొన్నచో అందులో రూపమును చూచుటకు మనకు ఎటుల సాధ్యము కాదో, అటులనే ఇంద్రియముల రాగద్వేషాది దోషములతో మలినమైన మనిషి ఆత్మజ్ఞానమునకు సమర్థుడు కాడు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1281 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, November 09, 2019 - 9:28 am: |
|
సర్వత్ర సంశయానేషు న కార్యసిద్ధిః | ఎల్లడెలా అనుమానపడువారికి కార్యసిద్ధి కలుగదు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1280 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, November 08, 2019 - 8:35 pm: |
|
స్వభావసుందరం వస్తు న సంస్కారమపేక్షతే | సహజ సుందరమైన వస్తువుకు మరల సంస్కారము అక్కరలేదు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1279 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, November 08, 2019 - 10:41 am: |
|
అల్పాక్షరరమణీయం యః కథయతి నిశ్చితం స వై వాగ్మీ | బహువచనమల్పసారం యః కథయతి విప్రలాపీ సః || వినువారికి హితమగునటుల సంక్షిప్తముగా ఎవడు పలుకునో వాడే నిక్కముగ వాగ్మి; ఎక్కువ మాటలాడి అల్పమైన అర్థమునిచ్చువాడు వదరుబోతు మాత్రమే. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1278 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, November 08, 2019 - 10:41 am: |
|
ఈర్ష్యా హి వివేకపరిపంథినీ | అసూయ వివేకము యొక్క శత్రువు. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1277 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, November 08, 2019 - 10:40 am: |
|
Telugustudio:Super
Naa sontha colleciton kaadu. Yevaro okaayana Whats app lo roju ki okai pampisthu vuntaadu. Nenu just copy and paste chesthunnaa. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1276 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, November 08, 2019 - 10:39 am: |
|
కేషాంచిద్ వాచి శుకవత్ కేషాంచిద్ హృది మూకవత్ | హృది వాచి తథాన్యేషాం వల్గు వల్గంతి సూక్తయః || కొందరికి చిలుక పలుకులవలె మాటలలో మాత్రమే సూక్తులు. కొందరికి మూగవారివలె మనసులోనే సుభాషితములు. ఇతరులకు పలుకులలోనూ, హృదయములోనూ చక్కగా వెలువడు మంచిమాటలు! |
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 11821 Registered: 07-2009 Posted From: 83.251.202.141
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, November 08, 2019 - 1:13 am: |
|
Super
|
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1275 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, November 07, 2019 - 8:49 pm: |
|
సర్వజ్ఞస్యాప్యేకాకినో నిర్ణయాభ్యుపగమో దోషాయ | సర్వజ్ఞుడే అయిననూ, పరికించక ప్రతివాదియొక్క సిద్ధాంతమును ఒప్పకొననియెడల అది దోషయుక్తమగును. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1274 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, November 07, 2019 - 8:49 pm: |
|
అర్థానామార్జనం కార్యం వర్ధనం రక్షణం తథా | భక్ష్యమాణో నిరాదాయః సుమేరురపి హీయతే || డబ్బును సంపాదించవలెను. అంతే కాదు, దానిని పెంపొందిచవలెను మరియు కాపాడవలెను. అదాయము లేకుండ తినుచున్నచో, మేరుపర్వతమూ కరగిపోవును. |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1273 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, November 07, 2019 - 8:48 pm: |
|
దివ్యం చూతరసం పీత్వా న గర్వం యాతి కోకిలః | పీత్వా కర్దమపానీయం భేకో వటవటాయతే || మధురమైన మామిడి రసము త్రాగినప్పటికీ కోకిల గర్వమును పొందదు. బురద నీరు త్రాగిన కప్ప బెకబెకమనును. |