Author |
Message |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 69936 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 28, 2020 - 11:08 am: |
|
Fanno1:most of this movie batch is dagulbajis.
very true, paiki matrame ee hadavidi, Sye Raa Audio Review
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 12058 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, February 28, 2020 - 8:55 am: |
|
most of this movie batch is dagulbajis..worse than politicians and corrupted bureaucrats. ivvala tittukuntaaru, repu moothulu naakkuntaaru..piccha light..ittani comments chesukoni aayana ego satisfy chesukovatam tappa Chiru/PK ki oodindem ledhu.. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 69928 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 27, 2020 - 1:37 pm: |
|
Kodibochu: Kaani movie lo vunna dialogue ki site vaadu yemi chesthaadu?
correct ye Sye Raa Audio Review
|
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1860 Registered: 04-2019 Posted From: 171.159.64.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 27, 2020 - 1:35 pm: |
|
Musicfan:GossipAndhra de naa?
Kaadu anukonta.. attantide inkoka site yedo. Kaani movie lo vunna dialogue ki site vaadu yemi chesthaadu? |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 69927 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 27, 2020 - 1:24 pm: |
|
ekkadidi ee news?? GossipAndhra de naa? Sye Raa Audio Review
|
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1856 Registered: 04-2019 Posted From: 171.159.64.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 27, 2020 - 12:54 pm: |
|
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) డైరీ- 2020 ఆవిష్కరణలో రాజశేఖర్ ఎమోషన్ గురించి తెలిసిందే. పెద్దలు మాట్లాడేప్పుడు మధ్యలో అడ్డు తగులుతూ క్రమశిక్షణను ఉల్లంఘించారు. మెగాస్టార్ చిరంజీవి - మోహన్ బాబు వంటి పెద్దల సమక్షంలో రాజశేఖర్ అనుచిత ప్రవర్తన 900 మంది మా సభ్యుల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఆ క్రమంలోనే చిరు సీరియస్ అయ్యి రాజశేఖర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీని కోరారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత రకరకాల ఎమోషనల్ ఘట్టాలు తెలిసిందే. అయితే అందుకు ప్రతిగా రాజశేఖర్ నేరుగా చిరును టార్గెట్ చేశారా? అంటే అవుననే తాజా ప్రూఫ్ వెల్లడిస్తోంది. ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చిరుని టార్గెట్ చేశారని అర్థమవుతోంది. రాజశేఖర్ నటించిన `అర్జున` చిత్రంలో ఓ డైలాగ్ ఉంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్ లో ప్రత్యేకించి చిరును టార్గెట్ చేసే డైలాగ్ వేడెక్కిస్తోంది. ``పార్టీ ఓపెన్ చేయగానే టిక్కెట్లు అమ్ముకుని పని అయిపోగానే పార్టీనే అమ్ముకోడానికి కాదురా పెట్టింది ఈ పార్టీ`` అనే డైలాగ్ ను రాజశేఖర్ ఎంతో ఎమోషనల్ గా చెబుతున్నారు. దీంతో ఆ డైలాగ్ చిరును ఉద్ధేశించి పెట్టినదేనన్న కామెంట్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ డైలాగ్ ఎవరిని ఉద్ధేశించో ప్రత్యేకంగా చెప్పాలా? ఇన్నాళ్లు వాయిదా పడిన అర్జున చిత్రం త్వరలోనే రిలీజ్ కి వస్తోంది. థియేటర్లలో ఆ డైలాగ్ విన్న తర్వాత మెగా అభిమానులే డిసైడ్ చేస్తారేమో చూడాలి! |
Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1855 Registered: 04-2019 Posted From: 171.159.64.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, February 27, 2020 - 12:53 pm: |
|
``పార్టీ ఓపెన్ చేయగానే టిక్కెట్లు అమ్ముకుని పని అయిపోగానే పార్టీనే అమ్ముకోడానికి కాదురా పెట్టింది ఈ పార్టీ`` అనే డైలాగ్ ను రాజశేఖర్ ఎంతో ఎమోషనల్ గా చెబుతున్నారు. |