Author |
Message |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 71839 Registered: 05-2004
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 4:16 pm: |
|
aa article choostene telustondi, total fake ani 40 students ante ae level lo cheyyali? No reviews yet
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 12348 Registered: 03-2004
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 3:04 pm: |
|
idemanna public election aa? student adi kooda covid time lo ballot yeala dongatanam chestharu..TANA has its own issues..transparency is missing. Ye issue vacchina TANA ne kada respond ayyedi. koosto kaastano pani chesedi valle kada.. edupu to pkkaku poina vere kumpatlu pettukuna kula gajji sanghalu, regional sanghalu emina chesindhi vundha? asalu valla peru anna evariki ina telusa? dirty labor dogs. Ide messgae Great anshralo oka article rasthadu. ikka oka lattu koru edava vacchi malla aa link icchi post chestadu.. sari poyaru..meeku mee intellectuality ki dandam saamy. chetanithe edo oka org lo cherandi. cheyyagaligithe manchi pani cheyyandi. lekapothe pakkaki pondi. PS: I am not a member of TANA. I too don't like TANA inviting politicians or non-telugu speaking actors/Actresses. I too don't like using cassette name at the end or family names, i believe they could use initials. |
Andhravodu
Kurra Bewarse Username: Andhravodu
Post Number: 3155 Registered: 04-2017
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 2:59 pm: |
|
Medical_miracle:fake news is circulatiing heavily in Whatsapp groups by some YCP fellows .
ikkada fake cheyadam enduku, valla groups ni lepukovadanika? I mean that's obvi but enta gajji ra nayana |
Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 2595 Registered: 08-2020
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 2:28 pm: |
|
Musicfan:ee article nijamenaa leka busssss aa??
it is fake. that is what circulating in WA by YCP goons. TANA proper press release seyyali. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 71838 Registered: 05-2004
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 2:19 pm: |
|
ee article nijamenaa leka busssss aa?? this article blames Naren Kodali, Satish Vemana and all.. I dont believe this. No reviews yet
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 71837 Registered: 05-2004
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 2:18 pm: |
|
eella elections ki kurrollu bali, shame on everyone who is involved. No reviews yet
|
Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 2594 Registered: 08-2020
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 2:13 pm: |
|
ఎన్నికల్లో బ్యాలెట్ల అపహరణ కలకలం.. విద్యార్థులపై కేసు! నేరం రుజువైతే 25 ఏళ్ల వరకు జైలు వర్జీనియా, మెరీల్యాండ్: ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో బ్యాలెట్ల అపహరణ కలకలం సృష్టిస్తోంది. వర్జీనియా, మెరీల్యాండ్ రాష్ట్రాల్లో సుమారు 40 మంది విద్యార్థులు ఇలా బ్యాలెట్లను అపహరిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దీంతో మెరీల్యాండ్ రాష్ట్రంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మెరీల్యాండ్లో నమోదైన కేసులులో ప్రముఖంగా నాగ్ నెల్లూరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. డీసీ కన్వేషన్లో నాగ్ నెల్లూరి ట్రేజరర్గా కూడా పని చేశారు. నాగ్ నెల్లూరితో పాటు మాజీ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం మాజీ అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ పాత్ర ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న నరేన్ కొడాలి, మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన ప్యానెల్ ఆధ్వర్యంలో ఈ బ్యాలెట్ల అపహరణ జరిగినట్లు సమాచారం. గత దశబ్దా కాలంగా తానాలో ఆధిపత్యం కనబరుస్తున్న బృందం వారి ఆధిపత్యానికి గండి పడుతుందనే ఉద్దేశంతో అమాయకులైన 40 మందికి పైగా విద్యార్థులను ఉపయోగించుకుని బ్యాలెట్లను అపహరించింది. వీరిలో ఇద్దరు మేరిల్యాండ్లో, ఒకరు వర్జీనియాలో రెడ్ హ్యాండెడ్గా దొరికారు. వర్జీనియా రాష్ట్రంలోని కమ్యూనిటీ మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయనుంది. ఫెడరల్ బెర్త్ కింద విద్యార్థులను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఒకవేళ నేరం రుజువైతే గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 18us.code1708 యాక్ట్ కింద విద్యార్థులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దీని వల్ల అమాయకులైన విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ తానా బృందం భారత్తో పాటు విదేశాలకు చెందిన విద్యార్థులకు డబ్బు ఆశచూపి ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిందనేది ఆరోపణ. Above fake news is circulatiing heavily in Whatsapp groups by some YCP fellows . TANA People should properly counter this in twitter and other social media channels |
Kodibochu
Yavvanam Kaatesina Bewarse Username: Kodibochu
Post Number: 6247 Registered: 04-2019
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 1:19 pm: |
|
yento 'ballots dongathanam' ani WA lo circulate avuthunnaayi.Konthamdi yemo 'fake' antunnaaru. racha..racha.. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 71835 Registered: 05-2004
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 12:51 pm: |
|
emayyindi, asala ee social service chese vallaki elections ento?? No reviews yet
|
Kodibochu
Yavvanam Kaatesina Bewarse Username: Kodibochu
Post Number: 6246 Registered: 04-2019
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 05, 2021 - 11:30 am: |
|
WA lo circulate avuthundi nijame ayithe okkokkadini bokka lo thoyyaali. Yekkadi TANA ni yekkadi ki thisukochaaru?? |