   
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 3748 Registered: 11-2013
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 27, 2023 - 10:28 pm: |
|
ఆ రూపం.. ముగ్ధమనోహరం... ఆ స్వరం... మధురామృతం... ఆ మనోఫలం... జనహితం... ఆ ఆవేశం... సదాసంక్షేమం... ఆ ఆలోచనం... ప్రభంజనం... ఆ పౌరుషం... ఆత్మగౌరవం... ఆ వాత్సల్యం... కరుణాపూరితం... ఆ ఆహార్యం... నిలువెత్తు తెలుగుతనం... మా దైవం... నిన్ను మరువం... ఉన్నంతవరకూ మా ప్రాణం... శత సంవత్సరం... అందుకో తెలుగు నేల నీరాజనం... తారకరామం 🙏 |