Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2015 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through March 31, 2015 * Women Empowerment - #MyChoice hash tag < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 22806
Registered: 08-2008
Posted From: 119.56.125.240
Posted on Tuesday, March 31, 2015 - 12:44 am:    Edit Post Delete Post Print Post

male female ni harass cheastunaru kabatti females males ni harass cheaste empowerment

magollu bariteginchi tirugutunaru kabatto adollu ala cheyadam empowerment

magollu sampainchi dominate chestunaru kabatti aadollu bhee same alane cheyadam empowerment

mammalni tokkestunnaru ani dobbulu pettadam empowerment

ani decide chesaru medhavulu desam lo. _/\_
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 22805
Registered: 08-2008
Posted From: 119.56.122.154
Posted on Tuesday, March 31, 2015 - 12:20 am:    Edit Post Delete Post Print Post

ప్లీజ్.. మా భార్యల నుంచి రక్షించండి..
Others | Updated: March 31, 2015 09:30 (IST)
వడోదర: ఇప్పటివరకు భర్త బాధితులను చూశాం.. తమ షాడిస్టు భర్తల నుంచి తమను కాపాడంటూ మొరపెట్టుకునే భార్యలనూ చూశాం.. కానీ తొలిసారి అందుకు విరుద్ధంగా ఈసారి భర్తల వంతైంది. భరించలేకపోతున్నాం.. దయచేసి మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండోయ్ అంటూ గుజరాత్లో మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ను భర్తలు ఆశ్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.

గృహహింస, ఈవ్ టీజింగ్ తదితర వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు పోలీసులు అభయం అనే హెల్ప్ లైన్ గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించింది. అందుకోసం ప్రత్యేకంగా 181 అనే టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆ నెంబర్కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారని వారు చెప్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గృహహింసకు పాల్పడుతున్నారని సదరు భర్తలు హెల్ప్ లైన్కు ఫోన్ చేసి వాపోతున్నారట. భార్యలు తమ తల్లిదండ్రులతో సరిగా మెదలడంలేదని, దానికి తోడు అత్తల పోరు కూడా ఎక్కువై పోయిందని వారు భయపడుతూ చెప్తున్నారట.

గత ఆరు నెలలుగా ఈ హెల్ప్లైన్కు 25శాతం మంది పురుషులే ఫోన్ చేశారని హెల్ప్ లైన్ అధికారులు తెలిపారు. ఎలాగైనా తమ భార్యలకు మంచి మార్గదర్శకాలు సూచించి వారిలో మార్పు తీసుకురావాలని వారు కోరుతున్నారని వివరించారు. అయితే, కేవలం మహిళల కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ ద్వారా వారి పురుషుల సమస్యలు పరిష్కరించాలని తాము అనుకోవడం లేదని, కానీ, విషయం మాత్రం తీవ్రంగానే ఉందని అధికారులు తెలిపారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 181 కు వచ్చిన ఫోన్ కాల్స్ మొత్తం 7,919 ఉండగా వాటిల్లో మహిళలు ఫిర్యాదు చేసినవి 5,718 కాగా, పురుషుల చేసినవి 1,201.. అంటే దాదాపు 28శాతం భార్యల బాధితులు చేసినవే
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 22804
Registered: 08-2008
Posted From: 119.56.123.15
Posted on Tuesday, March 31, 2015 - 12:10 am:    Edit Post Delete Post Print Post


Andhramass:




evar cheasina tappe, but adedo MyChoice antunnaru choosara, danni support chestunna vallaki porlu dandaalu.

stereotype and generalization tho sastunnam, deeni valla nijamga distressed ladies ki support iche vallu bhee dobbulu tintunnaru.

personally encountered people like these who commented my personal life. em cheastam asudham lo rayendukani calm ga pothaam.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 55421
Registered: 07-2006
Posted From: 203.1.252.5
Posted on Tuesday, March 31, 2015 - 12:01 am:    Edit Post Delete Post Print Post


Blazewada:




blaze baa if magollu chesthey tappu ayyinapudu, aadollu ckuda chesthey tappey & vice versa..
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 22803
Registered: 08-2008
Posted From: 119.56.125.90
Posted on Monday, March 30, 2015 - 11:53 pm:    Edit Post Delete Post Print Post

magollu outside marriage aadollato padukuntunnaru ata, so ade adollu cheste tappu ledata, ade women empowerment lo bhaagam antunna medhavulu. ante magollu cheste tappu aadollu cheste oppu, choice aipodda?

TOI vaadu emo there is nothing wrong in extra-marital affaits if women do it, as men are already doing it ane reasoning.

thupakk. online lo tirige candle batch and feminist males ki _/\_. mee illallo evarann ala cheste leka evarikanna 498A lantivi tagilthe telustadi noppi.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration