Author |
Message |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 2231 Registered: 08-2014 Posted From: 183.82.98.78
| Posted on Thursday, June 04, 2015 - 5:45 am: |
|
Tthanks:
Nitho:
|
Phani
Pilla Bewarse Username: Phani
Post Number: 784 Registered: 11-2013 Posted From: 49.248.95.117
| Posted on Thursday, June 04, 2015 - 5:25 am: |
|
Tthanks:
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2389 Registered: 01-2013 Posted From: 71.187.216.228
| Posted on Thursday, June 04, 2015 - 12:26 am: |
|
Phani:Mana janalaki dopidi dongale correct
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 96745 Registered: 03-2004 Posted From: 185.46.212.71
| Posted on Wednesday, June 03, 2015 - 11:32 pm: |
|
Capital ki yentha thondaraga sankusthapana chesthey antha thondaraga santhisthadu Telugodu.... |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 96744 Registered: 03-2004 Posted From: 185.46.212.71
| Posted on Wednesday, June 03, 2015 - 11:32 pm: |
|
.... |
Phani
Pilla Bewarse Username: Phani
Post Number: 783 Registered: 11-2013 Posted From: 1.39.96.89
| Posted on Wednesday, June 03, 2015 - 10:46 pm: |
|
Fanno1:
Expectation Ledhu Thokka Ledhu mama. Chese vallane vimarsistharu. Adhe dochukune vallu ayithe moosukuni moolana koorchuntaru. Vanpik 28000 acres appacheppinappudu eri veellantha. Mana janalaki dopidi dongale correct Pune lo 10days back auto ekkithe Vadu modalettadu Modi Emi cheyyatledhu ani. Adhentra ila chesthunnadu Dhani valla benefits ila vasthay ani konni explain chesthe , ala kadhu free ga ivvali antadu. Congi ala alavatu chesesindhi. Freebies isaratam vallu dochukovatam. |
Phani
Pilla Bewarse Username: Phani
Post Number: 782 Registered: 11-2013 Posted From: 49.248.90.22
| Posted on Wednesday, June 03, 2015 - 10:38 pm: |
|
Tthanks:
Panulu start chesi avataniki time pattadha. 3 months lo 33000 acres pooling complete chesadu. Adhi major achievement. Alane kindha posts lo explain chesaru ga
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2388 Registered: 01-2013 Posted From: 171.161.160.10
| Posted on Wednesday, June 03, 2015 - 4:55 pm: |
|
Fanno1:5 years lo lotu budget to...Runa mafee lu cheyyali, subsidy lu ivvali, irrigation projects complete avvali, industrial development kavali..
lekunte yearly once mahanaadu chesi Lokesh cut outs pedithe saripothundaa... edo chesthadanega vote vesindi janaalu |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7635 Registered: 03-2004 Posted From: 107.5.22.81
| Posted on Wednesday, June 03, 2015 - 4:49 pm: |
|
Janal expectations ki kooda limit lekundaa pothondi kada.... 5 years lo lotu budget to...Runa mafee lu cheyyali, subsidy lu ivvali, irrigation projects complete avvali, industrial development kavali.. |
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2387 Registered: 01-2013 Posted From: 171.159.64.10
| Posted on Wednesday, June 03, 2015 - 4:41 pm: |
|
Bewarsegadu:1. Pattiseema -- idhi finish ayithe 2019 trump card for TDP and very very good for people of Seema 2. Ports improvement -- future lo trump card for us in terms of economic growth 3. Captial land pooling -- one of a kind in the world 4. Three INTL airports 5. Power generation plants 6. IT incubations towers 7. Kakinada and vizag smart cities
patti seema valla seema ku use antunnaru andaru..chuddam at least idanna chesthado ledo seema ku |
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25627 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 03, 2015 - 4:01 pm: |
|
Bewarsegadu:
aapu swamy fininal target vaade kadha Jai Rajanna, Jai Jai Jagan anna
|
Bewarsegadu
Kurra Bewarse Username: Bewarsegadu
Post Number: 3068 Registered: 03-2013 Posted From: 65.198.163.137
| Posted on Wednesday, June 03, 2015 - 4:01 pm: |
|
gangireddy endhi baa?/ akkada china smugglers unte.. Bewarsegadu Fan of Balayya and PK
|
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25626 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 03, 2015 - 3:58 pm: |
|
Bewarsegadu:Nitho annai Nuvvu kaastha thaggu saami-- Vere party target enti?/ anni parties unnai akkada-- Too much gaa combing chesthunnaru police lu-- very good going so far-- so far 8650 smugglers arrested -- voohinchuko ee range lo undho--
endhi Gangi Reddy kosama.... Gangi reddy ni target edhuku chesaro neeku telusu kadha Jai Rajanna, Jai Jai Jagan anna
|
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25625 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 03, 2015 - 3:57 pm: |
|
Sakkineni:Mee party adi kooda cheyaledu ga
maa party adhikarum lo ledhu kadha Jai Rajanna, Jai Jai Jagan anna
|
Bewarsegadu
Kurra Bewarse Username: Bewarsegadu
Post Number: 3067 Registered: 03-2013 Posted From: 65.198.163.137
| Posted on Wednesday, June 03, 2015 - 3:54 pm: |
|
Nitho annai Nuvvu kaastha thaggu saami-- Vere party target enti?/ anni parties unnai akkada-- Too much gaa combing chesthunnaru police lu-- very good going so far-- so far 8650 smugglers arrested -- voohinchuko ee range lo undho-- Bewarsegadu Fan of Balayya and PK
|
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 1205 Registered: 04-2012 Posted From: 199.168.151.171
| Posted on Wednesday, June 03, 2015 - 3:54 pm: |
|
Nitho: veedu edho pedda neethi manthudu type...
Mee party adi kooda cheyaledu ga |
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25624 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 03, 2015 - 3:50 pm: |
|
Bewarsegadu:Red sandal wood
vere party ni target cheyyatani ki chestunna pani thappa emi ledhu.... veedu edho pedda neethi manthudu type... Jai Rajanna, Jai Jai Jagan anna
|
Bewarsegadu
Kurra Bewarse Username: Bewarsegadu
Post Number: 3066 Registered: 03-2013 Posted From: 65.198.163.137
| Posted on Wednesday, June 03, 2015 - 3:42 pm: |
|
TThannks thammi Thoppasi achievements aa avi?/ nee enkamma Red sandal wood money helped the Govt expenses inkaa chaala major unnai 1. Pattiseema -- idhi finish ayithe 2019 trump card for TDP and very very good for people of Seema 2. Ports improvement -- future lo trump card for us in terms of economic growth 3. Captial land pooling -- one of a kind in the world 4. Three INTL airports 5. Power generation plants 6. IT incubations towers 7. Kakinada and vizag smart cities Bewarsegadu Fan of Balayya and PK
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2386 Registered: 01-2013 Posted From: 171.159.64.10
| Posted on Wednesday, June 03, 2015 - 3:09 pm: |
|
evaru reply icchindi...antha illogical ga undi |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7634 Registered: 03-2004 Posted From: 107.5.22.81
| Posted on Wednesday, June 03, 2015 - 2:54 pm: |
|
Mpttam post ikkada గత కొన్ని రోజులనుండి సామజిక మాధ్యమములో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నార చంద్రబాబు నాయుడుగారి మీద కొంతమంది (పార్టీ అభిమానులు కూడా ఉన్నారు) వరసగా పెడుతున్న పోస్ట్‌లు చూసి ఈ పోస్ట్ రాస్తున్నాను....అయితే ఈ పోస్ట్ చదివి...మా బాధలు నీకేమి తెలుసు అనుకునేవారికి ముందే తెలియచేస్తున్నాను..."నేను ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడినే....కృష్ణ జిల్లా లో పుట్టి, పెరిగి, అక్కడే చదువుకుని వ్రుత్తి రిత్యా హైదరాబాద్ వచ్చినవాడిని...నా మూలాలు సమస్తం అక్కడే ఉన్నాయి. నా బంధుగణం అంతా అక్కడే ఉంది. నాకు అక్కడ నేటి పరిస్తుతులు మీద ఈ పోస్ట్‌లు పెడుతున్న వారికంటే కూడా బెటర్ అవగాహనే ఉంది" కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ సందర్బముగా ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు, ఆంధ్ర రాష్ట్ర విభజనకి ముఖ్య కారకులలో ఒక్కరి గా చెప్పబడే వీరప్ప మొయిలి అధికార భారతీయ జనత పార్టీ/ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మీద మీద కొన్ని విమర్శలు చేసారు. అందులో ముఖ్యముగా "మీరు వచ్చి తొమ్మిది నెలలు/పది నెలలు అయింది మీరు ఏమి చేసారు, ఏమి సాదించారు అని" వీరప్ప మొయిలి ప్రశ్నకి భారతీయ జనత పార్టీకి బీహార్ రాష్ట్రానికి సంబందించిన మధుబని నియోజకవర్గము సభ్యులు శ్రీ హుకుందేవ్ నారాయణ్ దేవ్ యాదవ్ ఆసక్తికరమైన్ సమాధానం ఇచ్చారు. " అధ్యక్షా...ఒక బిడ్డ పుట్టటానికి తొమ్మిది నెలలు పడుతుంది. అది ప్రకృతి నియమం. అది సైన్సు. కాని ఆ బిడ్డ పుట్టిన వెంటనే మరో బిడ్డకు జన్మనివ్వమనడం ఎంత వరకు సబబు? మేము అధికారములోకి వచ్చి పది నెలలు గడిచింది. ఈ పది నేలలలు లోనే అంతా అయిపోవాలి అని ఎలా కోరుకున్తునారు? అంతకముందు ఉన్నయు.పీ.ఏ.ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేయతానికే ఎంత టైం కావలి"? ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను .....(ఈ వీడియో లో 13వ నిముషం దగ్గర చూడండి. మొత్తం వీడియో చూస్తే ఒక అద్భుతమైన స్పీచ్ ని చూసే అవకాశం దొరుకుతుంది). ఈ పైన చెప్పిన పరిస్థితే ఆంధ్ర రాష్ట్రములో కూడా ఉంది. మనం రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం ఎన్నో ప్రతికూలమైన పరిస్థుతలలో తన కొత్త జీవితాన్ని ప్రారంబించిది. లెవెల్ ప్లయింగ్ ఫీల్డ్ (Level Playing Field) అని ఒక్కటి ఉంటుంది. ఇద్దరు పోటి పడుతున్నప్పుడు అన్ని Factors ఇద్దరికీ ఒకే రకముగా ఉంటె లెవెల్ ప్లయింగ్ ఫీల్డ్ అంటాం. కాని మన ఆంధ్ర రాష్ట్రాని ఒక వంద అడుగుల గొయ్య తీసి అక్కడ నుండి నీ ప్రయాణం మొదలు పెట్టు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఆ వంద అడుగులు ఎక్కతానికే ఎంత టైం కావలి? లోటు బడ్జెట్, కేంద్రం సాయం అంతంత మాత్రం, మరో పక్క ఆకాశాన్ని అందుకున్దామనే లక్ష్యాలు, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలి అనే కోరిక..... రాజకీయముగా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత..... ఒక వ్యక్తి రాస్తాడు...పార్టీ అధ్యక్షుడి గురించి..."నీకు హైదరాబాద్‌లో ఏమి పని, అక్కడ చేసింది చాలు ఇక్కడకి తగలడు అని ". నాకు అర్థము కాని విషయం..అయన విజయవాడ వచ్చి ఉంటె అన్ని సమస్యలు ఒక రోజులో పరిష్కారము అవుతాయా? ఒక ప్రధాన మంత్రి ఢిల్లీ లో ఉంది దేశం మొత్తం ఎలా పరిపాలిస్తున్నాడు? విజయవాడలో కూర్చుని ఎక్కడో గుజరాత్లో, మధ్య ప్రదేశ్‌లో వ్యాపారాలు నిర్వహించేవారు లేరా? ముఖ్యమైన విషయం, భారత దేశములోనే అత్యున్నత రాజకీయ నాయకులలో ఒక్కరిగా పరిగణించబడే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు..అయన ఆ మాత్రం ఆలోచించారా..ఒక వేల ఆలోచించినా అయన హైదరాబాద్ వదిలిపెట్టటానికి తాత్సారం చేస్తున్నారే అనుకుందాం.....ఈ ఒక సంవత్సరములో ఏ పని జరగలేదా? ఇంకా నాలుగు ఐదు రోజులలో రాజధానికి కి పూజ కార్యక్రమం జరగబోతుంది..నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు..అంటే ప్లానింగ్ కంప్లీట్ అయ్యింది గా..ప్రపంచ స్థాయి రాజధానికి కావాల్సిన భూమిని ఈ సంవత్సరములో ఎటువంటి ఇబ్బందులు లేకుండా...ప్రతిపక్ష నాయకులు ఎంతగా రైతులని రేచ్చాగోట్టాలి అని చూసిన, కొంత మంది Prestitutes అడ్డగోలుగా అన్యాయం జరిగిపోతుంది అని రాసిన....అతి తక్కువ ఇబ్బందులతో భూసేకరణ కార్యక్రమం నిర్వహించారు......వెస్ట్ బెంగాల్ లో టాటా నానో ఫ్యాక్టరీ కోసం సింగూర్ భూముల (వేయి ఎకరాలు) విషయములో జరిగిన రాదంతం మర్చిపోయామా? దొనకొండ లో రాజధాని పెట్టలేదు మా జిల్లాకి అన్యాయం జరిగింది అని కొంతమంది అంటారు.... విజయవాడ-అమరావతి భూకంప ప్రాంతం..ఇక్కడ రాజధాని ఏంటి మరికొంత మంది 'మేథావులు' ....వాస్తు బాగోలేదు మరికొంతమంది.... అయ్యలు బాబు గారు ఎమన్నా దేవుడా? గీతాచార్యుడా...మాయలు, మర్మాలు చేసి అన్ని సమస్యలు ఒక చిటికెలో మాయం చేయడానికి? అయన మనలాంటి మనిషే....ఆయన్ని విమర్శించే ముందు మనని మనం ప్రశ్నించుకుందాం..? ఆయనలాగే మనకి రెండు చేతులు, రెండు కాళ్ళు ఉన్నాయి..మరి మన జీవితములో మనం ఎంత సాధించాం? ఏదో తల్లి తండ్రులు దిశా నిర్దేశం చేసి పెట్టుబడులు పెడితే చదివి...కొన్ని లక్షల మంది లాగే మనం ఏవో ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వర్తిస్తున్నాం..అంతేగా..మ ం ఏమి వారెన్ బఫెట్, దిరుభాయి అంబాని, మార్క్ జుకేర్బెర్గ్ వంటి వారి స్థాయిని అందుకోలేదుగా...? ఎదో సినిమాలో డైలాగ్...నీకు చేతకానప్పుడు అవతలవాడిని విమర్సించకు అని ....ఇది వాస్తవం. అంత దమ్మే ఉంటె...ఈ విమర్శించే వారు కొత్త రాజధానిలో ఒక పరిశ్రమ నెలకొల్పి ఒక వేయి కుటుంబాలని నిలబెట్టండి...సమాజం శెభాష్ అంటుంది..ఇంట్లో కూర్హ్సుని ఫేస్బుక్ లో తిడితే ఏమొస్తుంది....తలకాయనొప్పి..దాన తో పాటు కాఫీ మీద కాఫీ...వాటితో పాటు షుగర్/బి.పీ. ఫ్రీ.. మరో ముఖమైన విషయం...ఈ సంవత్సరములో ఏమి సాదిన్చాము అనేది ఒక సారి Retrospect చేసుకోండి. ఎన్ని మెమొరాండంలు సైన్ అయ్యాయి, ఎంత ఉద్యోగత కలుగుతుంది, ఎన్ని పనులు మొదలు అయ్యాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ మీద గవర్నమెంట్ అప్రూవల్ స్టాంప్ వేసింది...ఏమి జరగలేదు అనే అంటారా? మరి శ్రీ సెజ్ లో ప్రాజెక్ట్‌ల మాట ఏంటి? పట్టి సీమ విషయం ఏంటి? వైజాగ్ లో స్టార్ట్-అప్ గ్రామం పరిస్తితి ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంత మందికి శిక్షణ ఇచ్చారు? రుణ మాఫీ ఎంత జరిగింది...రైతుల భూములకు నష్టపరిహారం ఎంత చెల్లించారు? రాజధాని రాష్ట్రము మధ్యలో పెట్టటం వలన చుట్టూ నాలుగు జిల్లాలలో భూముల ధరలు ఎలా పెరిగాయి? దీనివల్ల సామాన్య రైతు లాభాపదలేదా....? ఆ ప్రాంతాలలో మీ విమర్శకులు స్వచ్చందముగా ఒక Plebiscite (అభిప్రాయ సేకరణ) ఎందుకు కండక్ట్ చేయ్కూదు...? ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు, ఒక సంస్థ మనది అనుకున్నప్పుడు తప్పులు, ఒప్పులు అన్ని జరుగుతాయి. అక్కడే కావాల్సింది గీత లో శ్రీ కృష్ణుడు చెప్పిన "స్తిత ప్రజ్ఞత". తప్పు జరగగానే ఇంకేముంది సంస్థ కూలిపోయింది అని హడావిడి చూసి...ఆ సంస్థ నాయకత్వాన్నే దూషించటం, ఆమోదయోగ్యం కాని బాష వాడటం, ఒప్పు జరగగానే ఇంద్రుడు, చెంద్రుడు అని పొగిడి ఆకాశానికి ఎత్తివేయడం....రెండు సబబు కాదు.. అలాగే ఆ సంస్థలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్య వ్యవస్థని ఉపయోగించుకుని మీ సమస్యలను లీడర్షిప్ ద్రుస్తికి తీసుకువెళ్ళండి. Washing Dirty Linen in the public will not solve any kind of issues. That will only show that your moral fibre is not consistent and wavering. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7633 Registered: 03-2004 Posted From: 107.5.22.81
| Posted on Wednesday, June 03, 2015 - 2:52 pm: |
|
Copy and paste from FB ఈ పైన చెప్పిన పరిస్థితే ఆంధ్ర రాష్ట్రములో కూడా ఉంది. మనం రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం ఎన్నో ప్రతికూలమైన పరిస్థుతలలో తన కొత్త జీవితాన్ని ప్రారంబించిది. లెవెల్ ప్లయింగ్ ఫీల్డ్ (Level Playing Field) అని ఒక్కటి ఉంటుంది. ఇద్దరు పోటి పడుతున్నప్పుడు అన్ని Factors ఇద్దరికీ ఒకే రకముగా ఉంటె లెవెల్ ప్లయింగ్ ఫీల్డ్ అంటాం. కాని మన ఆంధ్ర రాష్ట్రాని ఒక వంద అడుగుల గొయ్య తీసి అక్కడ నుండి నీ ప్రయాణం మొదలు పెట్టు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఆ వంద అడుగులు ఎక్కతానికే ఎంత టైం కావలి? లోటు బడ్జెట్, కేంద్రం సాయం అంతంత మాత్రం, మరో పక్క ఆకాశాన్ని అందుకున్దామనే లక్ష్యాలు, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలి అనే కోరిక..... రాజకీయముగా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత..... ఒక వ్యక్తి రాస్తాడు...పార్టీ అధ్యక్షుడి గురించి..."నీకు హైదరాబాద్‌లో ఏమి పని, అక్కడ చేసింది చాలు ఇక్కడకి తగలడు అని ". నాకు అర్థము కాని విషయం..అయన విజయవాడ వచ్చి ఉంటె అన్ని సమస్యలు ఒక రోజులో పరిష్కారము అవుతాయా? ఒక ప్రధాన మంత్రి ఢిల్లీ లో ఉంది దేశం మొత్తం ఎలా పరిపాలిస్తున్నాడు? విజయవాడలో కూర్చుని ఎక్కడో గుజరాత్లో, మధ్య ప్రదేశ్‌లో వ్యాపారాలు నిర్వహించేవారు లేరా? ముఖ్యమైన విషయం, భారత దేశములోనే అత్యున్నత రాజకీయ నాయకులలో ఒక్కరిగా పరిగణించబడే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు..అయన ఆ మాత్రం ఆలోచించారా..ఒక వేల ఆలోచించినా అయన హైదరాబాద్ వదిలిపెట్టటానికి తాత్సారం చేస్తున్నారే అనుకుందాం.....ఈ ఒక సంవత్సరములో ఏ పని జరగలేదా? ఇంకా నాలుగు ఐదు రోజులలో రాజధానికి కి పూజ కార్యక్రమం జరగబోతుంది..నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు..అంటే ప్లానింగ్ కంప్లీట్ అయ్యింది గా..ప్రపంచ స్థాయి రాజధానికి కావాల్సిన భూమిని ఈ సంవత్సరములో ఎటువంటి ఇబ్బందులు లేకుండా...ప్రతిపక్ష నాయకులు ఎంతగా రైతులని రేచ్చాగోట్టాలి అని చూసిన, కొంత మంది Prestitutes అడ్డగోలుగా అన్యాయం జరిగిపోతుంది అని రాసిన....అతి తక్కువ ఇబ్బందులతో భూసేకరణ కార్యక్రమం నిర్వహించారు......వెస్ట్ బెంగాల్ లో టాటా నానో ఫ్యాక్టరీ కోసం సింగూర్ భూముల (వేయి ఎకరాలు) విషయములో జరిగిన రాదంతం మర్చిపోయామా? |
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25621 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 03, 2015 - 2:18 pm: |
|
Kubang:ante endi? naaku thelisina definition piece of shit
meeru cheppindhe anta sir... Jai Rajanna, Jai Jai Jagan anna
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25333 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 03, 2015 - 2:17 pm: |
|
Tthanks:POS
ante endi? naaku thelisina definition piece of shit Ignorance is bliss
|
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25620 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 03, 2015 - 2:16 pm: |
|
Sasibabu:
Jai Rajanna, Jai Jai Jagan anna
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2385 Registered: 01-2013 Posted From: 171.161.160.10
| Posted on Wednesday, June 03, 2015 - 2:13 pm: |
|
Bewarsegadu:1. Stopping red sandalwood smuggling -- almost 2K crores money vasthundhi state govt ki just by selling the captured sandal -- already 500 crores vachindhi last year due to auction -- 2. Mee Seva / POS system for ration cards 3. Aadhaar card linking
all thopas accomplishments list chesav annai... |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25332 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 03, 2015 - 2:11 pm: |
|
Nitho:
Ignorance is bliss
|
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25618 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 03, 2015 - 2:10 pm: |
|
Kubang:
Annai... Jai Rajanna, Jai Jai Jagan anna
|
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25617 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 03, 2015 - 2:09 pm: |
|
inkkonni roju pothe inkka etta untadho.... Jai Rajanna, Jai Jai Jagan anna
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25331 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 03, 2015 - 2:09 pm: |
|
Nitho:
Ignorance is bliss
|
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25616 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 03, 2015 - 2:08 pm: |
|
Jai Rajanna, Jai Jai Jagan anna
|
Bewarsegadu
Kurra Bewarse Username: Bewarsegadu
Post Number: 3065 Registered: 03-2013 Posted From: 65.198.163.137
| Posted on Wednesday, June 03, 2015 - 2:07 pm: |
|
Look at the positive things accomplished this year: 1. Stopping red sandalwood smuggling -- almost 2K crores money vasthundhi state govt ki just by selling the captured sandal -- already 500 crores vachindhi last year due to auction -- 2. Mee Seva / POS system for ration cards 3. Aadhaar card linking Bewarsegadu Fan of Balayya and PK
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25330 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 03, 2015 - 2:06 pm: |
|
Tthanks:mega fans brother aaa
yes, no personal abuse.. Ignorance is bliss
|
Bewarsegadu
Kurra Bewarse Username: Bewarsegadu
Post Number: 3064 Registered: 03-2013 Posted From: 65.198.163.137
| Posted on Wednesday, June 03, 2015 - 2:02 pm: |
|
HYD lo unnadu ani okkate kanee 365 days lo almost 300 days he spent touring AP state -- one year ke annee cheseyyaali ante adhi emanna allavuddin adhbutha deepamaa enti? Three INTL airports form avutunnayi which is a good news-- by next year we can fly from US to VIJ/VIZAG and TPT directly.. Capital foundation laying ee week lo undhi-- ee week lo CM camp office kooda start avutondhi Runa mafee and dwacra partially done Patti seema can be a trump card for CBN if he can do it .. maa chittoor district vallu chaala hopes pettukunnaru for Pattiseema -- by next summer water vasthundhi manaku ani.. 10 central institutes start avutunnayi -- PORTS are also started inkaa emi kavaali.. Cadre lo nirutsaaham undhi as nominated posts are not being filled completely -- adhi kooda start chesaadu recently Bewarsegadu Fan of Balayya and PK
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2384 Registered: 01-2013 Posted From: 171.161.160.10
| Posted on Wednesday, June 03, 2015 - 1:57 pm: |
|
Kubang:mega fans and why would we abuse our brothers ya?
mega fans brother aaa |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 54116 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Wednesday, June 03, 2015 - 1:56 pm: |
|
Tthanks:Nisani ante Mega fans aaa
Commission kakatiya ante Nayani Nisani reddy. Lion Audio Review
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25329 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 03, 2015 - 1:51 pm: |
|
Tthanks:Nisani ante Mega fans aaa
home min of T, not mega fans and why would we abuse our brothers ya? Ignorance is bliss
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 73816 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Wednesday, June 03, 2015 - 1:49 pm: |
|
Tthanks:Nisani ante Mega fans aaa
nayani (HM of T) telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2383 Registered: 01-2013 Posted From: 171.161.160.10
| Posted on Wednesday, June 03, 2015 - 1:48 pm: |
|
Sasibabu:ground lo thirige naalantodiki
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2382 Registered: 01-2013 Posted From: 171.159.64.10
| Posted on Wednesday, June 03, 2015 - 1:46 pm: |
|
Kubang:akhariki decoit Lk, nisani nayallaki
decoit ante Jagga fans Nisani ante Mega fans aaa |
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2381 Registered: 01-2013 Posted From: 171.159.64.10
| Posted on Wednesday, June 03, 2015 - 1:45 pm: |
|
Sasibabu:and they expect some padhavi or something personal .... vallu expect chesinavi raakapothe itta hecharikalu chesthaa vuntaaru
Sasibabu:ante idhi edho malla nenu aadini edhanna annanu ani anukomaaku
Sasibabu:FB kabatti neelaantodiki kothagaa telisindhi.
Sasibabu:ground lo thirige naalantodiki
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25328 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 03, 2015 - 1:44 pm: |
|
Krishna_jilla:HYD lone illu katkuntnadu babu...digest avvatledhu
pillalaki levo.. Ignorance is bliss
|
Krishna_jilla
Pilla Bewarse Username: Krishna_jilla
Post Number: 929 Registered: 04-2015 Posted From: 71.170.17.150
| Posted on Wednesday, June 03, 2015 - 1:40 pm: |
|
Tthanks:Do something, don't stay in the palace called Hyderabad, come and work along with us, let us build a state for our future generations, people still trust your abilities, but they dont trust your intentions. Your fixation with telangana is causing a lot of heartburn in the people of AP.
+1 Intha daridram lo malli HYD lone illu katkuntnadu babu...digest avvatledhu |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25327 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 03, 2015 - 1:37 pm: |
|
Proofdada:Avunu db loo koorchoni meeru eemi chepthe adhi babu chesthad le...
Ignorance is bliss
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 141180 Registered: 03-2004 Posted From: 166.137.136.61
| Posted on Wednesday, June 03, 2015 - 1:35 pm: |
|
Avunu db loo koorchoni meeru eemi chepthe adhi babu chesthad le... |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25325 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 03, 2015 - 1:08 pm: |
|
Sasibabu:
asalu endi manaki ee RR gaani penta. evadichadu eellaki ee edava idea asala maxxalo oka MLC pothe poyedi endi ee racha anta. akhariki decoit Lk, nisani nayallaki ki kooda noru lesthandi Ignorance is bliss
|
Sasibabu
Mudiripoyina Bewarse Username: Sasibabu
Post Number: 13572 Registered: 10-2010 Posted From: 206.29.176.53
| Posted on Wednesday, June 03, 2015 - 1:00 pm: |
|
Tthanks:
janaalaku CBN eedaku ravalani vundhi at the same time people inka excited gaane vunnaru .... also ippudu matter entante .... TDP kosam ee facebook admin laantollu chala mandhi kashtapaddaru .... and they expect some padhavi or something personal .... vallu expect chesinavi raakapothe itta hecharikalu chesthaa vuntaaru ....ante idhi edho malla nenu aadini edhanna annanu ani anukomaaku....adhi manava sahajam .... local leaders lo kooda eppudu evado okadiki edho oka asamthrupthi vuntundhi power lo vundangaa due to expectations .... FB kabatti neelaantodiki kothagaa telisindhi....ground lo thirige naalantodiki ee asamthrupthulu common anipisthaa vuntundhi....we should take it with a pinch of salt and move on Sasibabu Fan of Chandra Babu and PK and Meditation
|
Soggadu
Kurra Bewarse Username: Soggadu
Post Number: 2318 Registered: 02-2009 Posted From: 99.250.145.109
| Posted on Wednesday, June 03, 2015 - 12:54 pm: |
|
Tthanks:
Mana life time lo malli chusthaamo chudalemo ane antha nammakam chupinchaaru CRDA area lo ni raithu lu CBN meedha. Govt. officials and offices move kakundaa CBN Capital area lo undi chesedhi untundhi pedha gaa. IXS cadre office divisions kooda monnati varaku inkaa jaruguthu ne unnayi. Samam gaa split cheyyalsina properties/offices inkaa chala unnayi. Ivemi cheyya kundaa Central government split chesi padesindhi ... All these are road blocks for any capable administrator. Give him some time ... give him some breathing space ... trust him, he will deliver. చక్కర కలిపిన తియ్యని తేనెల తోడు పెరుగు తెలుగు
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2380 Registered: 01-2013 Posted From: 171.161.160.10
| Posted on Wednesday, June 03, 2015 - 12:50 pm: |
|
Sasibabu:Babu will move in an year
|
Sasibabu
Mudiripoyina Bewarse Username: Sasibabu
Post Number: 13571 Registered: 10-2010 Posted From: 206.29.176.53
| Posted on Wednesday, June 03, 2015 - 12:49 pm: |
|
Babu will move in an year Sasibabu Fan of Chandra Babu and PK and Meditation
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25323 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 03, 2015 - 12:48 pm: |
|
I think he has valid points Ignorance is bliss
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2379 Registered: 01-2013 Posted From: 171.159.64.10
| Posted on Wednesday, June 03, 2015 - 12:46 pm: |
|
Tthanks:people still trust your abilities, but they don't trust your intentions
straight to the point...slap on the face of babu fanatics
|
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2378 Registered: 01-2013 Posted From: 171.159.64.10
| Posted on Wednesday, June 03, 2015 - 12:43 pm: |
|
Tthanks:a supporter staying in Hyderabad, Bangalore, Chennai or USA may still be blindly supporting you , because they don't face the day to day problems in Andhra. But the people of AP are losing hope on you and they are losing it at a rapid pace.
urban and NRI babu fanatics ku guba guyymanela subtle message icchadu kurrodu |
Tthanks
Kurra Bewarse Username: Tthanks
Post Number: 2377 Registered: 01-2013 Posted From: 171.161.160.10
| Posted on Wednesday, June 03, 2015 - 12:39 pm: |
|
His Response after babu completed 1 year term --------------------------------------------- "Nearly 15 Months back , we decided to do a "Walk for Development" at Vijayawada to tell the people of the city to Bring Babu Back - To put state Back on Track. We are a small group of 40 to 50 people who have initiated this, but on the day of the walk , people from all walks of life have come forward on their own and the little group of 40 swelled to almost 800 people and the walk was a huge success. Women who never came out of their houses came out and joined us and chanted the slogan "Bring Babu Back" supporting our cause. In the election Babu is Back. Today Babu garu himself is coming to Vijayawada and walking from Maris Stella college to Benz circle , i spoke to my friends about joining in the walk. I am surprised to note that the excitement I saw 15 months back is missing. No one is willing to join the walk, maris stella college is hardly 250 metres away from my home, even I myself is not motivated enough to go there. what is the change that happened in the last 15 months?? Babu Garu , 15 months back you were a beacon of hope for the people of Andhra, today you no longer are , people are no longer having great hopes on you, the fancy master plans also dont seem to excite the people. The government officials and party cadre may bring in people and make your program a success, but you cannot get the common man to support you. They expected you to stand with them and build this state , but you chose to stay away in the comforts of Hyderabad along with your officials. They are losing their trust on you. a supporter staying in Hyderabad, Bangalore, Chennai or USA may still be blindly supporting you , because they don't face the day to day problems in Andhra. But the people of AP are losing hope on you and they are losing it at a rapid pace. Do something, don't stay in the palace called Hyderabad, come and work along with us, let us build a state for our future generations, people still trust your abilities, but they dont trust your intentions. Your fixation with telangana is causing a lot of heartburn in the people of AP. you are a peoples leader, you must be with the people who elected you , the people of AP reposed their faith n you by voting you, it is your duty to stand by them. I personally didn't lose all hope on you , I am joining you in the walk." By A Proud Andhrite, "Bring Babu Back" facebook page admin. |