Author |
Message |
Critic
Pilla Bewarse Username: Critic
Post Number: 875 Registered: 03-2004 Posted From: 107.131.42.191
| Posted on Thursday, July 23, 2015 - 11:53 am: |
|
Jagan will make him YSR spokesperson & Karyakrtha in US, chala qualities match avuthunnayi....Jagan babuki nachevi ---------------------------------------------------- Akkediki edo itara leaders patti ittulu ayinattu. Andaru thief my sons e . |
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1818 Registered: 04-2008 Posted From: 14.99.204.233
| Posted on Thursday, July 23, 2015 - 10:45 am: |
|
Jagan will make him YSR spokesperson & Karyakrtha in US, chala qualities match avuthunnayi....Jagan babuki nachevi Jai Balayya !!!!
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 97549 Registered: 03-2004 Posted From: 185.46.212.76
| Posted on Thursday, July 23, 2015 - 6:20 am: |
|
హైదరాబాద్ (జులై 23): అతడు అమెరికా పోలీసులకు మోస్ట్ వాంటెడ్. ప్రియురాలి హత్య కేసులో 23 ఏళ్ల శిక్షకు గురైన ఖైదీ. న్యాయమూర్తికే లంచమిచ్చి నకిలీ వీసాతో హైదరాబాద్ వచ్చి ఏడేళ్లపాటు అజ్ఞాతవాసం చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కడంతో మళ్లీ కారాగారవాసానికే వెళ్లాడు. అమెరికాలోని టెక్సాస్‌లో అమిత్ లివింగ్‌స్టన్ (47) మెడికల్ బిల్లింగ్ నిపుణుడిగా పనిచేసేవాడు. అతను అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్న హెర్మిల్లా ఫెర్నాండేజ్‌తో ప్రేమలో పడ్డాడు. అయితే కొన్ని రోజుల అనంతరం తనకు దూరమవుతానని చెప్పినందుకు ఆమెను హత్య చేసి.. శవాన్ని బీచ్‌లో పారేశాడు. అనంతరం పోలీసులకు దొరికిపోవడంతోపాటు నేరం రుజువవడంతో అమిత్‌కు 23 ఏళ్ల శిక్ష విధించారు న్యాయమూర్తి. అయితే న్యాయమూర్తులకు లంచమిచ్చిన అమిత్.. నకిలీ వీసాతో భారత్ వచ్చేశాడు. ఈ వ్యవహారంలో న్యాయమూర్తులిద్దరికీ 21 ఏళ్లపాటు శిక్ష పడింది. హైదరాబాద్‌లో కొన్నాళ్లపాటు పలు ప్రాంతాల్లో నివాసమున్న అమిత్.. 2010 నుంచి మాధవిపురి కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసమేర్పరుచుకున్నాడు. అలాగే ఓ సంస్థకు మెడికల్ ట్రాన్స్‌క్రిప్షనిస్ట్‌గా ఉద్యోగంలో చేరాడు. సంజయ్ కమార్ పేరుతో పాన్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందాడు. కాగా, ఇంటి నుంచే విధులు నిర్వర్తంచే అమిత్ ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రాకపోతుండడంతో అనుమానమొచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి గురించి ఆరా తీసిన పోలీసులకు అన్ని వివరాలు తెలియడంతో గత ఏడాది మే 11న అరెస్ట్ చేశారు. ఏడాది కారాగారవాసం ముగియడంతో అతణ్ని ఢిల్లీలోని ఎక్స్‌ట్రాడిషన్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అమిత్‌ను అదుపులోకి తీసుకున్న విషయం సీబీఐ వర్గాలు అమెరికా పోలీసులకు సమాచారమందించారు. గత సోమవారం అతణ్ని స్వాధీన పరుచుకున్న అమెరికా పోలీసులు.. అతణ్ని టెక్సాస్ తీసుకెళ్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో మళ్లీ 23 ఏళ్ల శిక్షను ఖరారు చేయడమే కాకుండా.. న్యాయమూర్తులను ప్రభావితం చేసిన కేసులోనూ అభియోగాలు నమోదు చేశారు. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 97548 Registered: 03-2004 Posted From: 185.46.212.76
| Posted on Thursday, July 23, 2015 - 6:14 am: |
|
http://www.themonitor.com/news/local/convicted-murderer-amit-livingston-to-arriv e-in-valley-today/article_2ef2ed9e-2a46-11e5-ae10-2b6db413ebc9.html |