Author |
Message |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7920 Registered: 03-2004 Posted From: 68.230.148.2
| Posted on Saturday, September 26, 2015 - 7:56 am: |
|
1984 Lo nadella issue, Basavatharakam Cancer, NTR heart opeartion annee okate time lo..oka issue ke talakinduli potham, 3 issues ante.. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7919 Registered: 03-2004 Posted From: 68.230.148.2
| Posted on Saturday, September 26, 2015 - 7:54 am: |
|
ఎన్టీఆర్ ఓటు వేస్తున్నప్పటి ఈ చిత్రం 1985 మార్చి 5న జరిగిన మధ్యంతర ఎన్నికల నాటిది. దీని వెనుక ఒక విషాదం దాగి ఉంది. బహుశా ఆ ఛాయలు కనపడకూడదనే ఎన్టీఆర్ కళ్ళజోడు పెట్టి ఉంటారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక జనవరి 5, 1983లో జరిగిన ఎన్నికల్లో అబిడ్స్ ప్రాంతంలో తన సతీమణి బసవ తారకమ్మ గారితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్టీఆర్. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడం, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం అందరికీ తెలిసిందే. కానీ ఆ మరుసటి సంవత్సరమే ఎన్టీఆర్ గుండె బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళడం, అక్కడ బసవతారకం గారికి కూడా ఆరోగ్య పరీక్షలు చేయించగా, ఆమెకు క్యాన్సర్ అని తెలియడం, ఆ వెంటనే అక్కడి నుండి రాష్ట్రానికి తిరిగిరాగా నాదెండ్ల రూపంలో ఒక సంక్షోభం ఎదురుకావడం... ఇలాంటివన్నీ వెంటవెంటనే జరిగాయి. ఎన్టీఆర్ ఈ గొడవల్లో ఉండగానే అటు భార్యకు కాన్సర్ ముదిరిపోయింది. అసలు వ్యాధి బయటపడే నాటికే నాల్గవ దశలో ఉందని తెలిసింది. డాక్టర్లు చేసేదేమీ లేదని తేల్చేసారు. చివరి క్షణాల్లో అటు సహధర్మచారిణితో పూర్తి సమయం గడపలేక, ఇటు ప్రజలను, పాలనా వ్యవహారాలను, పార్టీని గాలికి వదలలేక... రెండు బాధ్యతల నడుమ... రెండు బంధాల నడుమ నలిగిపోతూ ఎంతో క్షోభను అనుభవించారు ఎన్టీఆర్. చివరికి కాన్సర్ బయటపడిన 3 నెలల లోపే, అక్టోబర్ 1,1984న సాయంత్రం 6.15 ని.లకు మద్రాసులో, తన 59వ ఏట కనుమూసారు బసవ తారకమ్మ. ఆ తర్వాత శాసనసభను రద్దు చేసి, ప్రజలలో తనపై ఉన్న విశ్వసనీయతను నిరూపించుకునేటందుకు మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు ఎన్టీఆర్. మార్చి5, 1985న జరిగిన మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్టీఆర్ తాను ఒక్కరే వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్న చిత్రం ఇది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 250 సీట్లకు 202 సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ తాను పోటీ చేసిన 3 చోట్లా (హిందూపురం, గుడివాడ, నల్గొండ) అద్భుత విజయం సాధించారు. |
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 10924 Registered: 07-2009 Posted From: 183.82.197.165
| Posted on Friday, September 25, 2015 - 11:47 pm: |
|
|
Filmlover
Kurra Bewarse Username: Filmlover
Post Number: 2886 Registered: 01-2013 Posted From: 61.3.2.32
| Posted on Friday, September 25, 2015 - 11:05 pm: |
|
Kubang: Kukka morigindi anuko type lo vadilesadu.
ala vundabattenemo 75 aina kottadu peddayana.lekapothe aa kopani ki,backstabbings ki ....... Not a palanquin bearer....
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 28403 Registered: 09-2011 Posted From: 68.147.231.162
| Posted on Friday, September 25, 2015 - 6:44 pm: |
|
Idivaraku okasari chadivanu, ippudu malla. Actually okati matuku 100% right, thanani direct ga Emi peekaleka indirect ga various chetha movies theesina bendappadi laanti vallani kooda okka maata analedu mahanubhavudu. Kukka morigindi anuko type lo vadilesadu. Ignorance is bliss
|
Critic
Pilla Bewarse Username: Critic
Post Number: 929 Registered: 03-2004 Posted From: 107.131.42.191
| Posted on Friday, September 25, 2015 - 5:25 pm: |
|
Chala Bagundi Vyaasam |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 143409 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Thursday, September 24, 2015 - 10:40 pm: |
|
Inthaka mundhu choosa... |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7917 Registered: 03-2004 Posted From: 68.230.148.2
| Posted on Thursday, September 24, 2015 - 10:08 pm: |
|
KC intakumundu pettadu....Bagundi.. |
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 26851 Registered: 08-2004 Posted From: 88.114.255.223
| Posted on Thursday, September 24, 2015 - 5:47 pm: |
|
http://www.koumudi.net/Monthly/2015/april/april_2015_flash_back.pdf space for lease
|