Author |
Message |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8157 Registered: 03-2004 Posted From: 166.137.252.115
| Posted on Friday, November 06, 2015 - 1:21 pm: |
|
Critic:
Alage annai.. |
Maveric
Yavvanam Kaatesina Bewarse Username: Maveric
Post Number: 6079 Registered: 01-2012 Posted From: 103.16.70.13
| Posted on Friday, November 06, 2015 - 9:10 am: |
|
Kingchoudary:రెడ్డి కి #రోల్ మోడల్
|
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 1019 Registered: 03-2004 Posted From: 107.131.41.254
| Posted on Friday, November 06, 2015 - 9:06 am: |
|
Elanti havala padakalu tho janalu padipovataniki evi paatha rojulu kaavu CBN. Konchem melukondi Update avvandi. Kaapulaki reservation court lo nanadanike tappa deniki paniki raadu. Rajadhani pani edo start cheyandi kasta time pass ayina avuddi. Next elections lo Pawan will work against you, appudu evi eve gurthuku raavu janalaki.
|
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 1558 Registered: 04-2012 Posted From: 12.130.208.36
| Posted on Thursday, November 05, 2015 - 4:22 pm: |
|
Sc,st కి #supreme. /// Agra Kula ahankari KC vuncle down down |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 144272 Registered: 03-2004 Posted From: 206.155.89.4
| Posted on Thursday, November 05, 2015 - 2:45 pm: |
|
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 5986 Registered: 04-2009 Posted From: 12.131.245.18
| Posted on Thursday, November 05, 2015 - 2:44 pm: |
|
Warrior
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 47414 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Thursday, November 05, 2015 - 2:43 pm: |
|
nice write up kc ba. i always knew you had it in you |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98758 Registered: 03-2004 Posted From: 194.171.252.110
| Posted on Thursday, November 05, 2015 - 2:39 pm: |
|
చంద్రబాబునాయుడు .. కమ్మకి #అమ్మ. రెడ్డి కి #రోల్ మోడల్ Vysyas కి #వీసా.. Bc కి#బ్రదర్.. Sc,st కి #supreme. OC కి #ointment.. Brahmins కి #boldness ఇక ఇప్పుడు కాపు కి..దేవుడు? .. YS ఉన్నప్పుడు కూడా..ఇంత ఆఫర్ ఇవ్వలేదు. మన మెగా * కనీసం ఎప్పుడన్నా..దీక్ష చేసిన పాపాన పోలేదు .. కాని కాపుకి..రిజర్వేషన్ కల్పిస్తున్నాడు.. ఆ నిర్ణయం ఇంకా.ముందుకు వెళ్తే .. వచ్చే ఎన్నికలలో తెదెపా ఒంటరిగ పోటీ చేసినా.. 120 single గ కంచుకోటల్లాగా అవుతాయి .. #జనసేన bjp తో పెట్టుకుంటే ..muslim Christian, sc, st ,vote bank కి భారీ బొక్కే.. #ఇక కాంగ్రెస్, జనసేన ఓట్ బ్యాంక్ ని..రిజర్వేషన్ వల్ల చీల్చి..తెదెపా..కాపు సామాజిక వర్గం లొ చక్రం తిప్పితే..వారినే పోటికి నిలిపితే..కోస్తాలో TDP కి Kamma kapu bc sc st..votes ని సులభంగా కొడుతుంది ... Sc st..అక్కడ జగన్ కి కాంగ్రెసు కి ఓట్ వేసే సూచనలు తక్కువె.. #YCP jagan కోస్తాలో..అమరావతి కి పోర్టుకి వ్యతిరేకంగా bad signals ఇచ్చుకున్నాడు... ఇక అక్కడ చాప చుట్టేసారు... #నెల్లూరు,ఒంగోలు లొ జగన్ కి బలం ఉంది.. కర్నూలు కడప చిత్తూరు లొ బలం ఉంది.. అందుకే ఎదవ ఉద్యమాలు.. #ఇక టైం చూసి..మన పిల్లోడిని చంచల్ గుడా కి పంపిస్తే ..కోస్తాలో icu లొ ఉన్న కేడర్ చచ్చిపోతాది. సీమలో పిల్లి ఫెల్లోస్..పదేళ్ళ ప్రతిపక్షం అని..విసిగి bjp లోకి q కడతారు ..ముఖ్యమైన వారినే తెదెపా తీసుకుంటుంది..గనుక.... #ఇక సీమలో జగన్ ని కొడితే...కేడర్ లెని జనసేన బిజెపి cpi cpm. సైకిల్ స్పీడ్ కి ఈ సారి..ఫ్యాన్ మోటార్ కూడా..ఎగిరిపోద్ది.. |