Author |
Message |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48163 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Monday, December 28, 2015 - 9:32 am: |
|
Proofdada: next generation vacheppatiki assal dheekaru...
doubt ledu. mana parents mana kosam chesina sacrifices lo 10% chesundam manamu. at least in my case |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 144846 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Monday, December 28, 2015 - 9:30 am: |
|
Tingari_xx:
choosukunte bonus anukovali thingesh... next generation vacheppatiki assal dheekaru... |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48161 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Monday, December 28, 2015 - 9:24 am: |
|
kc ba now a days mohamatam ledu. naa frds lo ne few cases, valla in laws/parents - kids ni chooskomante lite ani seppesaaru |
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 1277 Registered: 04-2015 Posted From: 171.159.64.10
| Posted on Monday, December 28, 2015 - 8:37 am: |
|
Kingchoudary:Aaa mata analekane kadaa yee kastalu aunty ki....
Analekapothe padamanu.Manamu yemi chesthaamu?Cheppaalsindi chebuthaamu.lekapothe ni kharma ani vadilesthaamu. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99037 Registered: 03-2004 Posted From: 194.171.252.110
| Posted on Monday, December 28, 2015 - 8:23 am: |
|
Aaa mata analekane kadaa yee kastalu aunty ki.... |
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 1262 Registered: 04-2015 Posted From: 50.177.115.210
| Posted on Sunday, December 27, 2015 - 4:37 pm: |
|
First case: She got to say "Go to hell.." to the kids and their kids.As simple as that. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99022 Registered: 03-2004 Posted From: 195.241.32.212
| Posted on Sunday, December 27, 2015 - 4:49 am: |
|
నా వయసు 52. దాదాపు జీవితం అయిపోవచ్చింది. కానీ ఇంతవరకూ నాకు జీవితాన్ని జీవించినట్టే లేదు. చాలా చిన్న వయసులోనే పెళ్లి చేశారు. కళ్లు మూసి తెరిచేలోగా పిల్లలు పుట్టేశారు. వాళ్లను పెంచడంతోనే ఇప్పటివరకూ సరిపోయింది. ఇన్నేళ్లలో నేను నా భర్తతో కూడా సంతోషంగా గడిపింది లేదు. ఆయన రాత్రీపగలూ కష్టపడి డబ్బు సంపాదించడం, నేను కష్టపడి ఇల్లు చక్కబెట్టడం... ఇదే పని. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉందామంటే మా పిల్లలు తమ పిల్లల బాధ్యత మాకే అప్పగిస్తున్నారు. నేనిప్పటికే చాలా అలసిపోయాను. ఇక ఏ బరువు బాధ్యతలూ మోసే శక్తి నాకు లేదు. ఆ విషయం చెబితే నన్ను స్వార్థపరురాలు అంటారేమోనని భయం. నేనేం చేయాలి? - వరలక్ష్మి, కోదాడ మనిషి తాలూకు బాధలు రెండు రకాలు... శారీరకం, మానసికం. మానసికమైన బాధలు చాలా రకాలు ఉంటాయి. భయం, దిగులు, ఆందోళన మొదలైనవి. అయితే వీటన్నిటి కన్నా పెద్ద సమస్య మొహమాటం. మనం మొహమాటంగా ఉండేకొద్దీ సొంత పిల్లలు కూడా తమ బాధ్యతలని మనమీద రుద్దేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మీవారితో వివరంగా మాట్లాడి, మీ సమస్యను ఆయనకు చెప్పండి. ఎవరో ఏదో అనుకుంటారని బతికేకొద్దీ వారు అనుకుంటూనే ఉంటారు. మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మీ జీవితం మీది. అందరూ మిమ్మల్ని స్వార్థపరురాలు అనుకోవడం వల్ల మీకొచ్చే నష్టమేమీ లేదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా బతికే స్థాయికి ఎదగాలంటే ఆత్మస్థయిర్యం ఉండాలి. వీలైతే ‘తప్పు చేద్దాం రండి’ అన్న పుస్తకం చదవండి. మొహమాటం తగ్గించుకోవడం ఎలాగో అర్థమవుతుంది. |