Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2015 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through December 28, 2015 * Ayyo papam.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 144838
Registered: 03-2004
Posted From: 71.170.93.71
Posted on Monday, December 28, 2015 - 8:36 am:    Edit Post Delete Post Print Post

ee kc gaanni ban seyyundri... pakkintlonmi kukkaku rendu kukka pillalu puttaayi ani eedhoo cinema loo kaburlu cheppinattu... eedu sakshi loni thotti noos thoo panikimalina thaallanni vesthunnaduMOVIEART--avs...


ayina 11 anthasthula nunchi dookuthunte eedokkade catch antada...MOVIEART--bemmi.angry

malli dhanki ayyo papam ani title...MOVIEART--kota.kick
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99039
Registered: 03-2004
Posted From: 194.171.252.110
Posted on Monday, December 28, 2015 - 8:32 am:    Edit Post Delete Post Print Post

http://www.sakshi.com/news/international/man-tries-to-save-a-woman-falling-from- the-11th-floor-of-a-building-with-his-bare-hands-301116?pfrom=home-top-story

ఓ యువతి పదకొండు అంతస్తుల భవనంపై నుంచి దూకుతుండగా.. రిటైర్డ్‌ సైనికుడు ఆమెను కాపాడాలని ప్రయత్నించాడు. దూకుతున్న మహిళను పట్టుకోవడానికి రెండు చేతులు చాచాడు. ఆమె అంత ఎత్తు నుంచి దభేలున ఆయనపై పడింది. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసినవారిలో వణుకు పుట్టిస్తోంది. సెంట్రల్‌ చైనా హుబీ ఫ్రావిన్స్‌లోని ఎన్షి నగరంలో ఈ నెల 23న ఈ ఘటన జరిగింది.

నివాస ప్రాంతంలోని ఓ 11 అంతస్తుల భవనం నుంచి మహిళ దూకుతుండటంతో కొంతమంది అక్కడ మూగారు. ఇంతలో ఆమె దూకుతుండటం చూసిన విశ్రాంత సైనికుడైన ఫెంగ్‌ నింగ్‌ పరిగెత్తుకుంటూ ముందుకొచ్చారు. మహిళను కాపాడాలని రెండు చేతులు చాచి నిలబడ్డారు. దురదృష్టశాత్తు ఆమె అతనిపై పడటంతో ఇద్దరు పడిపోయారు. వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా భవనంపై నుంచి దూకిన మహిళ ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. విశ్రాంత సైనికుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ న్యూస్ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసింది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration