Author |
Message |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25809 Registered: 08-2008 Posted From: 119.56.122.71
| Posted on Thursday, February 04, 2016 - 9:39 pm: |
|
అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నా ఢిల్లీలోని ఈడీ వర్గాలతో జగన్! గత తీర్పులుంటే చూపండి సీబీఐ, ఈడీ కేసులు ఒకేసారి విచారించరాదన్న జగన్‌కు హైకోర్టు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసు విచారణ కోసం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉన్న వైసీపీ అధినేత జగన్... ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. కేవలం ఈ ఒక్క పని కోసమే ఢిల్లీ వస్తే బాగుండదని, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాను కూడా కలిసి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడాలని జగన్ అనుకున్నట్లు సమాచారం. కానీ, అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తమే ప్రధానంగా ఢిల్లీ వస్తున్నట్లు వార్తలు రావడంతోనే జగన్ వెనక్కు తగ్గినట్లు తెలిసింది. అనివార్య కారణాల వల్లే ఢిల్లీకి రాలేకపోతున్నానని, హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇస్తానని ఈడీ వర్గాలకు జగన్ చెప్పినట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీ వస్తానని కూడా చెప్పినట్లు తెలిసింది. దీనికి ఢిల్లీలోని ఈడీ వర్గాలు అంగీకరించినట్లు సమాచారం. ఇదిలావుండగా, ముందుగానే అరవింద్ పనగారియా వద్ద జగన్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57490 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Thursday, February 04, 2016 - 10:17 am: |
|
Blazewada:
Source ekkada Blazesh? ABN aithe pulihora antaru janalu.. Nannaku Premato Audio Review
|
Soggadu
Kurra Bewarse Username: Soggadu
Post Number: 2562 Registered: 02-2009 Posted From: 199.198.251.107
| Posted on Thursday, February 04, 2016 - 10:15 am: |
|
ee sari jail ki velthe inkaa elections ki disqualify authaadu emo kadha చక్కర కలిపిన తియ్యని తేనెల తోడు పెరుగు తెలుగు
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99324 Registered: 03-2004 Posted From: 195.241.32.212
| Posted on Thursday, February 04, 2016 - 10:06 am: |
|
Daridrudu yee Jagan gaadu, criminal mentality, anni rakalu gaa AP M gudavali, CBn ki bad name ravali ani gattigaa try chesthunnadu, bokkalo vesi makkelu iraga thiyyali koduku ni.... |
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 1634 Registered: 04-2012 Posted From: 12.130.208.36
| Posted on Thursday, February 04, 2016 - 9:37 am: |
|
Blazewada:Proofdada: .inko 2 and years moosi elections mundhu release http://i.imgur.com/Kqg7WgK.webm
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25807 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Thursday, February 04, 2016 - 9:29 am: |
|
Proofdada:.inko 2 and years moosi elections mundhu release
http://i.imgur.com/Kqg7WgK.webm जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 145312 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Thursday, February 04, 2016 - 9:14 am: |
|
mooyinchukuntademoo...inko 2 and years moosi elections mundhu release cheyinchukuntadu jagananna... |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 30091 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Thursday, February 04, 2016 - 9:06 am: |
|
Moosidenxithe bagundu Ignorance is bliss
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25806 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Thursday, February 04, 2016 - 9:03 am: |
|
Fanno1:
http://25.media.tumblr.com/0c4c23a026cc8dece0d446332284c22e/tumblr_mw63trb7FH1sp vnemo1_250.gif जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8375 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Thursday, February 04, 2016 - 8:42 am: |
|
he deserved to be in Jail. lekapothe state ni kampu kampu chesthadu..Unfortunately he will become hero if he goes to Jail again. State lo CBN tappa oka leader ane vade ledu..We badly need an opposition leader..who has JP kind of admin skills and PK charisma.. |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25805 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Thursday, February 04, 2016 - 8:36 am: |
|
వైసీపీ అధినేత జగన్ కొద్దికాలం కిందటి వరకు ఢిల్లీకి తెగ తిరిగారు. ఎవరైనా అడిగితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం అనేవారు. కానీ ఆయన ఎప్పుడు వెళ్లినా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నే కలిసేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేది హోం మంత్రి కాదు... అయినా ఆయన్ను కలుస్తున్నారంటే కారణమేదో ఉంటుందని అనుకున్న కొందరు ఆరాతీస్తే అసలు సంగతి బయటపడింది. తనపై ఉన్న కేసుల వల్ల ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదని తెలిసిన జగన్ వాటినుంచి తప్పించుకోవడం కోసం ఓ మహిళా మంత్రి ద్వారా రాజనాథ్ ను కలిసి ప్రయత్నాలు చేశారని చెబుతారు. అయితే.. అవన్నీ విఫలమయ్యాయయని... ఈలోగా సీబీఐలోనూ మార్పులు జరిగాయి. కొత్త డైరెక్టరు రావడంతో అక్కడ వేగం పెరిగింది. దీంతో మరికొద్ది నెల్లలో జగన్ పై అబియోగపత్రాలు కూడా దాఖలు పూర్తికాబోతోందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇంతలోనే ఈడీ నుంచి జగన్ కు కబురు వచ్చింది. ఇప్పటికే ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసి ఆరు ఆరు ఆటాచ్ మెంట్లు కూడా పూర్తిచేసిన ఈడీ జగన్ ను అన్నివైపుల నుంచి మూస్తోందని సమాచారం. జగన్ కేసులో ఈడీ తేల్చిన లెక్క ప్రకారం అవినీతి 43 వేల కోట్లు. దీంతో సీరియస్ గా తీసుకుని కేసు గట్టిగా బిగిస్తోందని తెలుస్తోంది. జగన్ ని ఢిల్లీ లో ఈడీ గురువారం విచారిస్తోంది. విచారణ అనంతరం కొద్ది రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలున్నట్లుగా చెబుతున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తరువాత ఆ తంతు పూర్తవుతుందని... జగన్ ను అత్తారింటికి పంపిస్తారని నిపుణులు చెబుతున్నారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|