Author |
Message |
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1889 Registered: 04-2008 Posted From: 117.195.234.1
| Posted on Tuesday, February 09, 2016 - 12:04 pm: |
|
Musicfan:Deputy mayor for settler anta gaa
How about introducing Reservations for Settlers in TS for Govt posts? add it to SC/ST or BC category ? Jai Balayya !!!!
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25828 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Tuesday, February 09, 2016 - 10:56 am: |
|
ముఖ్యమంత్రికి కొత్త ఇల్లు సర్వహంగులతో నూతన అధికారిక నివాసం రూ.30 కోట్లతో నిర్మాణం ఆరు నెలల్లో అందుబాటులోకి... ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రికి సర్వహంగులతో నూతన అధికారిక నివాసాన్ని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతమున్న అధికారిక నివాసం ఇరుకుగా ఉండటమే కాకుండా, సరైన వసతులు లేవు. దీంతో కొత్త ఇంటిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అన్వేషిస్తున్న విషయం తెల్సిందే. నగరంలోని అనేక ప్రాంతాలను అధికారుల బృందం గతంలో పరిశీలించి వచ్చింది. కానీ, ఎక్కడా సరైన స్థలం లభ్యంకాలేదు. దీంతో ప్రస్తుతం బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం సమీపంలోని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్, క్లబ్ పరిసరాల్లోనే నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్లబ్ ప్రాంతంతోపాటు దానికి సమీపంలోని కొన్ని ఐఏఎస్ అధికారుల క్వార్టర్లను కూడా తొలగించి నూతన నిర్మాణాలను చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాసం కోసం రూ.30 కోట్ల వరకు ఖర్చవుతుందని రహదారులు భవనాలశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లనూ ఆమోదించారు. సీఎం అధికారిక నివాసం కోసం మొత్తం తొమ్మిది ఎకరాలను సమీకరిస్తున్నారు. ఇందులోని రెండు ఎకరాల్లో ముఖ్యమంత్రి నివాసానికి కేటాయిస్తారు. ఇందులో 250 నుంచి వెయ్యిమంది కూర్చునేలా మల్టీపర్పస్ హాలును నిర్మిస్తారు. అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దపెద్ద సమావేశాలను ఇక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మంత్రివర్గ, ఇతర ముఖ్యమైన సమావేశాల నిమిత్తం ఓ హాలును కూడా నిర్మించ తలపెట్టారు. 300 వాహనాలకు పార్కింగ్...: ముఖ్యమంత్రి నివాసానికి వస్తున్నవారికి ప్రస్తుతం వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా ఉంది. నూతన భవనంలో 300 వాహనాలను నిలిపేందుకు తగిన వసతిని ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో ఒకచోట 250 వాహనాలను, మరోచోట 50 వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. సీఎంను కలిసి విజ్ఞప్తులు అందజేసే సాధారణ ప్రజల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నివాసానికి సంబంధించిన పనులు చేపట్టేందుకు పది రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయి. ఆరు నెలల్లోనే పనులను పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. సేకరించిన 9 ఎకరాల్లో ముఖ్యమంత్రి నివాసానికి రెండు ఎకరాలు పోను, మిగతా స్థలాన్ని ఆయన సిబ్బంది, ఇతర అధికారుల ఇళ్ల కోసం కేటాయిస్తారు. పాత భవనాలకు స్వల్ప మార్పులు...: ముఖ్యమంత్రి ప్రస్తుత అధికారిక నివాసానికి స్వల్ప మార్పులు చేసి, ముఖ్యుల కోసం కేటాయించే అవకాశముంది. రాజ్యాంగ పదవుల్లో ఉండే శాసనసభాపతి, మండలి ఛైర్మన్లకు దీనిని కేటాయించాలని గతంలోనే ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉపయోగంలో లేని సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా స్వల్పమార్పులతో ఉపయోగంలోకి తేనున్నారు. మరోవైపు, బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాస ప్రాంతంలో భద్రతాపరంగా అనేక చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రణాళికను రూపొందించినట్లు తెలిసింది. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57549 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Tuesday, February 09, 2016 - 10:10 am: |
|
Blazewada:veellandariki 2BHK houses istaara?
ade kadaa plan.. andariki 2BHK, doravariki 30 crores palace Nannaku Premato Audio Review
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25827 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Tuesday, February 09, 2016 - 9:59 am: |
|
జూబ్లీహిల్స్‌లో గుడిసెల కూల్చివేత హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఉద్రిక్తత రాజుకుంది. అంబేద్కర్ వర్సిటీ వెనుక ప్రభుత్వ స్థలంలో పేదల గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేసినందుకు పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. veellandariki 2BHK houses istaara? जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25826 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Tuesday, February 09, 2016 - 9:27 am: |
|
Musicfan:
muncipal minstr KTR on dooty హైదరాబాద్: పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన నార్వే బృందంతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్కైవేల నిర్మాణం, మూసీ నది ప్రక్షాళనతో పాటు చెరువుల పునరుద్ధరణపై నార్వే బృందం ఆసక్తి చూపిందని అన్నారు. తాజాగా వాల్‌మార్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం మూడు ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌ను మంగళవారం ఐటీ పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నగరాభివృద్ధికి చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ భాగస్వామ్యం అందిస్తామని ఆయనకు ఐటీ ప్రముఖులు హామీ ఇచ్చారు. మరో మంత్రి జగదీష్ రెడ్డికి సీఎం కేసీఆర్ అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. విద్యుత్ శాఖతో పాటు ఎస్సీ కార్పొరేషన్‌ను ఆయనకు కేటాయిస్తూ మంగళవారం జీవో చేశారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57548 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Tuesday, February 09, 2016 - 9:16 am: |
|
Deputy mayor for settler anta gaa Nannaku Premato Audio Review
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25825 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Tuesday, February 09, 2016 - 9:13 am: |
|
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల జోష్‌తో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీగా జీతాలు పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం నెల వేతనం రూ.95 వేలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్నిరూ.3 లక్షల వరకు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలపై అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కేబినేట్ ర్యాంకు స్థాయి వారికీ కూడా జీతాలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1888 Registered: 04-2008 Posted From: 59.96.181.47
| Posted on Sunday, February 07, 2016 - 2:47 am: |
|
2019 full ga anti incumbency untundi....city lo ayithey GHMC elections ki ichina hami lalo 40-50% chesina ekkuvey....so will be once good weapon for opposition.......overall state di kuda anthey.....next 3 years opposition matur ga behave chesi , disintegrate avvakunda untey 2019 lo tough fight ivvoche (TDP + BJP) Jai Balayya !!!!
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8390 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Sunday, February 07, 2016 - 1:31 am: |
|
Nayak:CBN strategic ga wrong step to put Lokesh into this loosing campaign.
i think thats ok..Failures nunchee ne manishi nerchukuntadu..nerchukoleka pothe he will be kicked out..End of teh day experience is most imp...Ina T lo it should be local leaders.. |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6122 Registered: 04-2009 Posted From: 174.49.77.214
| Posted on Saturday, February 06, 2016 - 4:17 pm: |
|
Simple ga seppalante...Peruguta Viruguta korake...wait for some time Warrior
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6121 Registered: 04-2009 Posted From: 174.49.77.214
| Posted on Saturday, February 06, 2016 - 4:16 pm: |
|
My take on GHMC elections... its not fair to criticize Lokesh for this debacle...TDP was not prepared for this at all and didn't show any interest till one month to go. CBN strategic ga wrong step to put Lokesh into this loosing campaign. Warrior
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8386 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Saturday, February 06, 2016 - 12:28 pm: |
|
Musicfan:
its completely fair kada...Manaki Game adatam chetakakapovatam mana chetha kaani thanam.. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57513 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Saturday, February 06, 2016 - 10:36 am: |
|
Fanno1:idi aithe mee kosam..
100 seats promise kosam edainaa chestam lekka laaga undi ani evado comment chesadu akkada.. Nannaku Premato Audio Review
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25820 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Saturday, February 06, 2016 - 8:08 am: |
|
Musicfan:
Fanno1:
Prasanth:
https://pbs.twimg.com/media/Cad6MN0UUAA2HD0.jpg:large जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8385 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Saturday, February 06, 2016 - 7:48 am: |
|
Start the Game by hiring a 'Top Bureaucrat',who will commence an 'Pilot Project' to remove opposition's 20% vote bank ...BRIBE Build 1000 two bed-room houses and say 'home for everyone' who are having less than 6 lakhs income(that means 99% of city's Population)..collect applications for 'Free homes' just before election notification.. HOPE send representatives to slums saying water,pension will be stopped if not voted to power....FEAR In the name of 'Productivity Loss',sanction IT industry half-day office to prevent them from voting ....SMART In otherwise much low % voting day,officials n party workers join hands to boost Voting % in last Hour.... MANIPULATION and finally People will call it a WAVE... |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8384 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Saturday, February 06, 2016 - 7:44 am: |
|
Musicfan:
idi aithe mee kosam.. https://www.facebook.com/anigalla/videos/10207891833308820/?autoplay_reason=gate keeper&video_container_type=0&app_id=1433711693599501 |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8383 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Saturday, February 06, 2016 - 7:42 am: |
|
Anilgalla Posted this.. May be good to see all 150 wards votes... #GHMC 64 wards scenario. TRS W64 : 7,01,267 > average votes 10,957 TDP W48 : 2,76,779 > average votes 5,766 INC W64 : 1,61,980 > average votes 2,530 BJP W24 : 1,44,961 > average votes 6,040 MIM W13 : 97,972 > average votes 7,536 Total votes polled in 64 wards : 15,00,420 |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57511 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Friday, February 05, 2016 - 9:22 pm: |
|
Fanno1:
Development meeda votes eyyaledu evadu adi clear kadaa.. KTR okka chance was the key, people trusted him, Hyd janalu KTR meeda eega valanivvaledu when I went last month, moreover major problems evi levu with TRS ki and congress to visigi poyaru, TDP as you said revanth episode was key.. Lets see how things turn out in near future. Ippatikaite TDP cannot go to public with CBN no one likes him atleast the people I interacted in Hyd. Unless they bring good leader who can overcome KTR, TDP has no chance... Nannaku Premato Audio Review
|
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 1169 Registered: 11-2013 Posted From: 96.90.221.1
| Posted on Friday, February 05, 2016 - 7:18 pm: |
|
Fanno1:Manam kooda support cheddam..India develop avatame kada manaki kavalsindhi
Jai Balayya !!
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8380 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Friday, February 05, 2016 - 5:51 pm: |
|
Musicfan:
Rao garu 6 years back ide party ki potee chese dammu kooda lekubde kada...Rajakeeyallo anni rojulu okela vundavu... 1 st thing opposition ki leader leader. Revanth Errri P laga self goal chesukoka pothe situation different ga vundedi. 2.Bi elections and general elections different.. 3. Nijam gaane telanagana veligipothundha..ee topic meeda meeru nenu disc chesukoni use ledhu. for sure we both are on the same page.. 4. Nijam ga TRS work chesi jananni satisfy chesi next 1 decade kaadu 4,5 decades power lo vunna nastham em ledhu.. Manam kooda support cheddam..India develop avatame kada manaki kavalsindhi.. |
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 1161 Registered: 03-2004 Posted From: 107.131.41.254
| Posted on Friday, February 05, 2016 - 4:44 pm: |
|
Musicfan:
Correct ga cheppav, elections kante nela rojula mundu nenu Hyderabad lo unna ma friends opinion adiganu. Okkate chepparu,, idivarakante confusion undedi ippudu evariki vote veyyalanna confusion ledu - just TRS thats all ani. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57510 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, February 05, 2016 - 4:39 pm: |
|
Tingari_xx:enti rao garu meeru, chass
Nannaku Premato Audio Review
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48677 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, February 05, 2016 - 4:28 pm: |
|
Musicfan:Hyderabad no nenu sexperience chesindi idee
enti rao garu meeru, chass |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57508 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, February 05, 2016 - 4:15 pm: |
|
Prasanth:
Hyderabad no nenu experience chesindi idee. People lost trust in other parties and believe TRS is only the way ahead. janalu atleast clear gaa unnaru, Unless TRS messes up big time, people are least bothered about small issues and they will have cake walk for next decade.. Nannaku Premato Audio Review
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 76678 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, February 05, 2016 - 2:35 pm: |
|
Musicfan:
http://i.imgur.com/ilBdE2y.png telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25817 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Friday, February 05, 2016 - 11:44 am: |
|
Prasanth:https://www.facebook.com/vivekshettym/videos/1367299373295778/
intlo eegala motha para desam lo pallaki motha. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 30122 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Friday, February 05, 2016 - 11:06 am: |
|
Tingari_xx:asalu ee ghmc elections ki related threads ye skip kodtunna
same here..time brokka Ignorance is bliss
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48661 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, February 05, 2016 - 11:05 am: |
|
mee yahe, modi delhi elections ki imp ichinatlu leni hero ni chestunnaru. asalu ee ghmc elections ki related threads ye skip kodtunna |
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 76673 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, February 05, 2016 - 10:57 am: |
|
by the way: https://www.facebook.com/vivekshettym/videos/1367299373295778/ telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 76672 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, February 05, 2016 - 10:57 am: |
|
Musicfan:
meerichina link lo photo paina right click kotti...open in new tab kottaa anthe...simble telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57507 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, February 05, 2016 - 10:50 am: |
|
Prasanth:
Nannaku Premato Audio Review
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 76671 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, February 05, 2016 - 10:42 am: |
|
Musicfan: http://imgur.com/11AbWpL
better direct link: http://i.imgur.com/11AbWpL.jpg telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Fakester
Yavvanam Kaatesina Bewarse Username: Fakester
Post Number: 5007 Registered: 07-2013 Posted From: 106.51.31.108
| Posted on Friday, February 05, 2016 - 10:25 am: |
|
pink wash aa Gaali:
Heart Core Tarak Fan........
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57506 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, February 05, 2016 - 10:09 am: |
|
Blazewada:
http://imgur.com/11AbWpL Nannaku Premato Audio Review
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25813 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Friday, February 05, 2016 - 9:41 am: |
|
Musicfan:
https://pbs.twimg.com/media/CaczIz3WcAAMvVY.jpg:large जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57505 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Friday, February 05, 2016 - 9:08 am: |
|
Kubang:
same to same, ninna cheppa gaa,, KTR got endorsed now... Nannaku Premato Audio Review
|
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 2231 Registered: 04-2015 Posted From: 143.115.155.58
| Posted on Friday, February 05, 2016 - 9:08 am: |
|
Gaali:Ee saari baaga weak ga paripaalisthunnadu
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 57504 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Friday, February 05, 2016 - 9:06 am: |
|
Maddy:
low turnout, chala mandi votes vesinattu leru Nannaku Premato Audio Review
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 145315 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Friday, February 05, 2016 - 9:02 am: |
|
Tdp pakkaku jarigi bjp ku appacheppatam better T loo...bathukutharo sastharo vallistam... |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 44918 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Friday, February 05, 2016 - 9:02 am: |
|
Prasanth:vaalla safety vaallu chuskovaaliga
Also progress. Be Positive!
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 76670 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, February 05, 2016 - 8:59 am: |
|
Maddy:TRS ki vote vesina or asalu vote vundi kuda veyyani hyd lo vunde ap ollantha akkade sachipondi malli itepu rakandi bathikundagaa .. TIA
vaalla safety vaallu chuskovaaliga telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 30115 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Friday, February 05, 2016 - 8:57 am: |
|
Munde cheppana, I won't be surprised if they get 100 ani!! Monna India trip lo observe chesindi adey. Ippudu bielection thechi avi kooda gelusthar. Ignorance is bliss
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 44915 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Friday, February 05, 2016 - 8:57 am: |
|
Maddy:
AP lo unte matuku use enti? Ee saari baaga weak ga paripaalisthunnadu. Mana Indian team lo bowlers la tayarayyaru AP lo lo leaders. It does not matter who will be the CM rafe tappadu. Be Positive!
|
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 2230 Registered: 04-2015 Posted From: 143.115.155.58
| Posted on Friday, February 05, 2016 - 8:55 am: |
|
Super ga sampesaru pink batch.. |
Maddy
Pilla Bewarse Username: Maddy
Post Number: 643 Registered: 04-2015 Posted From: 203.191.61.214
| Posted on Friday, February 05, 2016 - 8:52 am: |
|
bob gaa inka vacheyyyy ne state ki nuvvu anni musukuni .. T lo ne place ento party place ento baga chepparu hyd janalu .. TRS ki vote vesina or asalu vote vundi kuda veyyani hyd lo vunde ap ollantha akkade sachipondi malli itepu rakandi bathikundagaa .. TIA |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 44914 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Friday, February 05, 2016 - 8:51 am: |
|
Kingchoudary:KTR 100 times better than Harish ....
Ye rakamga bava? Be Positive!
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99326 Registered: 03-2004 Posted From: 185.46.212.70
| Posted on Friday, February 05, 2016 - 8:47 am: |
|
KTR 100 times better than Harish .... |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 44913 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Friday, February 05, 2016 - 8:44 am: |
|
KTR vs Harish Rao chooste naa varaku tough to pick one. Both are working hard and seem dedicated till now. Harish has a better track record than KTR but it won't help for CM post. Be Positive!
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25811 Registered: 08-2008 Posted From: 119.56.120.133
| Posted on Friday, February 05, 2016 - 8:41 am: |
|
harish rao KTR all the way to CM 2019 जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 44912 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Friday, February 05, 2016 - 8:39 am: |
|
TRS kummi padesindi. BJP better than TDP and Cong but worse than MIM Be Positive!
|