Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through February 08, 2016 * V H < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57541
Registered: 05-2004
Posted From: 66.117.193.162
Posted on Monday, February 08, 2016 - 5:59 pm:    Edit Post Delete Post Print Post

aadenta edavo aadike teliyadu antar
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 30165
Registered: 09-2011
Posted From: 161.141.1.1
Posted on Monday, February 08, 2016 - 5:59 pm:    Edit Post Delete Post Print Post

aademma lafoot nayalu..eedini evadu pattinchukunedi, lite lelo.

akkada annoy and pachipalla dasarodine picha lite janam, eedentha.

asalu eellandarni ranichi, dommi lo naalugu thagilinchalsindi
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8396
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Monday, February 08, 2016 - 5:43 pm:    Edit Post Delete Post Print Post

కవాడిగూడ: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ దంపతులకు ఏమైనా జరిగితే అందుకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని బీసీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు. ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ దీక్షకు సంఘీభావంగా కాపు సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (కేజేఏసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం రిలేదీక్షలు చేపట్టారు. వీహెచ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని దీక్షను ప్రారంభించారు. ముద్రగడ దంపతుల దీక్షను అణచి వేయాలని చూస్తే ఉద్యమం ఏపీలోని అన్ని జిల్లాలకు విస్తరి స్తుందని హెచ్చరించారు. కాపుల డిమాండ్‌ న్యాయ మైనదని... వారికి తన మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కాపులు అన్ని జిల్లాలో రిలే దీక్షల క్యాంపులు నిర్వహించి ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. జేఏసీ నాయకులు కటారి అప్పారావు, అద్దెపల్లి శ్రీధర్‌, డాక్టర్‌ వెంకటేశ్వరరావు, మైరా శేషాద్రినాయుడు, రత్నం, ప్రతా్‌పలు మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం దంపతుల దీక్షను భగ్నం చేయాలని చూస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో జేఏసీ నాయకులు బైర శేషాద్రినాయుడు, మారాబత్తిని బ్రహ్మనాయుడు, వెండి వేణుబాబు, చవ్వాకుల పేరయ్య, డి.వి.రావు, సత్యనారాయణ, బండారు సత్యనారాయణ, రమణ, రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8395
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Monday, February 08, 2016 - 5:41 pm:    Edit Post Delete Post Print Post

Maree intha edavventi ra babu...Nuvvu munnuru kapu Already BC...Neeku Cops to empani..chetanithe BC lani oppinchu, Cops ni BCs add cheyyataniki..

Ina Telangana lo samasyalu lenattu..aa Kachara gadini Hero chesindhi nuvve

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration