Author |
Message |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 2944 Registered: 08-2014 Posted From: 125.16.8.46
| Posted on Thursday, February 25, 2016 - 7:23 am: |
|
Fanno1:TDP loki mallee Mysora na? Veedi valla rupayi use ledani last time ardham kaledha?
Point, kaakapothe oka district lo oka party ni nirveenyam cheyadaaniki chapraasi odni kooda ventesukellaali... Em monna hyd 150 divisions lo oke okka corporator seat ni mem alaa gelipinchukoledhaa..despite of double bedroom bullshit...naa personal pocket nunchi 2 lachhalu bokka...so konni konni vishayaallo chusi chudanattu....
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8441 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Thursday, February 25, 2016 - 6:16 am: |
|
TDP loki mallee Mysora na? Veedi valla rupayi use ledani last time ardham kaledha? |
Maddy
Pilla Bewarse Username: Maddy
Post Number: 662 Registered: 04-2015 Posted From: 45.121.115.168
| Posted on Thursday, February 25, 2016 - 4:50 am: |
|
Telugudesam:Lokesh meeda padi edavatamee mee panaaa. Meeru entha edchina Jr ni TDP lo dekharu. MOve on
once upon a time CBN ni ela support chesaroo ippudu Jr ni alaa support cheyyalsostadi ilane lokam gadini ruddalani chuste .. |
Telugudesam
Kurra Bewarse Username: Telugudesam
Post Number: 4017 Registered: 03-2009 Posted From: 125.16.17.145
| Posted on Thursday, February 25, 2016 - 2:54 am: |
|
Lokesh meeda padi edavatamee mee panaaa. Meeru entha edchina Jr ni TDP lo dekharu. MOve on |
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 1190 Registered: 11-2013 Posted From: 96.90.221.1
| Posted on Wednesday, February 24, 2016 - 6:06 pm: |
|
Loki Jai Balayya !!
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 30332 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, February 24, 2016 - 5:06 pm: |
|
Lokesh ga Ignorance is bliss
|
Suribob
Pilla Bewarse Username: Suribob
Post Number: 489 Registered: 07-2010 Posted From: 144.15.255.227
| Posted on Wednesday, February 24, 2016 - 4:45 pm: |
|
Superman:లోకేష్ జిల్లా పర్యటనను జయప్రదం చేయండి జిల్లా అభివృద్ధిపై జిల్లాలోని అన్ని నియోజకవర్గ నేతలు, శ్రేణులతో చర్చించేందుకు బుధ, గురువారాల్లో జిల్లా పర్యటనకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. లోకేష్ పర్యటనను జయప్రదం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన కోరారు.
G moosukuni Kuppam lo next time elaa gelavalo .. sameekaranalu cheyyamani cheppandi.. aa lokesh akka S/O Babu ki.. vaadu vaadi extralu.. |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 145479 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Wednesday, February 24, 2016 - 12:03 am: |
|
|
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1649 Registered: 10-2005 Posted From: 73.185.138.54
| Posted on Tuesday, February 23, 2016 - 10:52 pm: |
|
లోకేష్ జిల్లా పర్యటనను జయప్రదం చేయండి జిల్లా అభివృద్ధిపై జిల్లాలోని అన్ని నియోజకవర్గ నేతలు, శ్రేణులతో చర్చించేందుకు బుధ, గురువారాల్లో జిల్లా పర్యటనకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. లోకేష్ పర్యటనను జయప్రదం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన కోరారు. |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1648 Registered: 10-2005 Posted From: 73.185.138.54
| Posted on Tuesday, February 23, 2016 - 10:52 pm: |
|
కడప జిల్లాపై ప్రత్యేక దృష్టితో వున్న లోకేష్ రాజకీయంగా బలాన్ని పెంచుకునే దిశగా ఇలాంటి పలురకాల చర్యలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. మరికొందరు కాంగ్రెస్, వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను కూడా టీడీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. లోకేష్ పర్యటన సందర్భంగా కడప డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లాతో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇలాంటి సమీకరణలు మున్ముందు పెద్దఎత్తున సాగే అవకాశాలున్నాయి. ఇలాంటి చేరికలతో పాటు పార్టీలో వున్న నేతలు కూడా చురుగ్గా పనిచేసేందుకు పార్టీలో లోటుపాట్లు, అసంతృప్తులు, విబేధాలు పరిష్కరించి కాయకల్ప చికిత్స చేసేందుకు కూడా ఆయన రెండు రోజుల పాటు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒకటి, రెండు చోట్ల తప్ప దాదాపు అన్ని నియోజకవర్గాలలో కూడా నేతల మధ్య విభేదాలు, అనైక్యతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించి అలాంటి వాటిని అధిగమించే విధంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు వున్నాయి. బద్వేల్ నియోజకవర్గంలో ఇన్ ఛార్జి సమస్య వివాదాస్పదంగానే మారింది. ఈ నియోజకవర్గంలో ఇనఛార్జి సమస్యను లోకేష్ పర్యటనలో పరిష్కరించే అవకాశాలుకనిపిస్తున్నాయి. |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1647 Registered: 10-2005 Posted From: 73.185.138.54
| Posted on Tuesday, February 23, 2016 - 10:51 pm: |
|
తెలుగుదేశం పార్టీ పటిష్టత, నేతల మధ్య సఖ్యత, నియోజకవర్గాలలో సమర్థవంతమైన బాధ్యతలు తదితర అంశాలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ గురిపెట్టనున్నారు. రెండు రోజుల పాటు ఆయన కడపలోనే మకాం వేసి పార్టీ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ప్రతిపక్ష నేత జగనమోహనరెడ్డి సొంత జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చి ఆ పార్టీ అధినేత సొంత జిల్లా నుంచే వైసీపీని నిలువరించే వైపుగా లోకేష్ దృష్టిసారించినట్లు సమాచారం. |