   
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3401 Registered: 08-2014 Posted From: 122.175.13.99
| Posted on Sunday, June 12, 2016 - 6:52 am: |
|
"అమ్మా...కొంచెం కూర ఉంటె పెట్టు తల్లీ" "చూడటానికి దిట్టంగా ఉన్నావ్...కష్టపడి బతకొచ్చుగా" "మీరు ఇంత అందంగా ఉన్నారు....సినిమాల్లో నటించవచ్చుగా...." "ఉండు....ఇంట్లో మటన్ బిర్యాని ఉంది....పెడతాను"
 |