Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2017 * Archive through January 12, 2017 * DORING < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Problem
Pilla Bewarse
Username: Problem

Post Number: 458
Registered: 04-2016
Posted From: 124.123.238.125
Posted on Sunday, January 08, 2017 - 9:50 am:    Edit Post Delete Post Print Post

Fanno1 NVN dorling let her come to your place ! U can take belt n beat her to bring down her attitude
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9307
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Sunday, January 08, 2017 - 7:06 am:    Edit Post Delete Post Print Post


Problem:




Dorling.This is Haripriya interview in AJ.I didnt like her attitude. We dont need to judge her, but enduko kinda para chdivaka ala anipinchindi.

రెండేళ్ల ముందు ఎందుకు బ్రేక్ అయింది? అని యాంకర్ ప్రశ్నించగా..‘‘ మా నాన్నకు, వాళ్ల నాన్నకు ఏదో చిన్న గొడవ ఏదో అయింది. మా నాన్నకు నా మీద ఓవర్ కేరింగ్ ఉండడం వల్ల పర్సనల్‌గా అన్నీ సెట్ అయ్యాక మా ఆయనకు ఫోన్ చేసి ‘నీ సర్టిఫికెట్స్ అన్నీ ఒక సారి తీసుకొచ్చి నాకు చూపించు. ఇది నీకు- నాకు మధ్య ఉంటుంది. మనం ఫ్రెండ్స్ అనుకుని చూపించు బాబు’ అని అన్నాడు. అప్పుడు మా ఆయనకు కోపం వచ్చేసింది. అంటే నామీద నమ్మకం లేదా? మీరు అలా ఎలా అడిగారు? ఎందుకు అడిగారు? అని కోపంతో వాళ్ల నాన్నకు చెప్పి, వాళ్ల నాన్న మాకు ఫోన్ చేసి మీకు అంత నమ్మకం లేకుంటే మానేయండి అనే సరికి, మా నాన్న ఇలా అన్నారే అని నాతో అన్నారు. అయితే మానేయమను అని నేను కూడా మానేశా. అలా అది టపక్ అని బ్రేక్ అయింది. మా ఆయన అప్పుడు రియలైజ్ అయ్యాడు. వామ్మో!.. ఇది బ్రేక్ అయిందేంటి? చిన్న గొడవ వచ్చి ఆగిపోతుందనుకుంటే సడెన్‌గా బ్రేక్ అయిందే అని అప్పుడు రియలైజ్ అయ్యాడు. తన తప్పు తానే తెలుసుకుని సెట్ అయ్యేసరికి రెండేళ్లు పట్టింది. అయితే రెండేళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను కాబట్టి సరిపోయింది. హీ ఈజ్ లక్కీ.’’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పిం
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Problem
Pilla Bewarse
Username: Problem

Post Number: 457
Registered: 04-2016
Posted From: 124.123.230.165
Posted on Sunday, January 08, 2017 - 6:10 am:    Edit Post Delete Post Print Post

Fanno1 DOrling what is that ??
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9304
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Saturday, January 07, 2017 - 12:16 pm:    Edit Post Delete Post Print Post

‘మనసు మమత’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకుని, త్రివిక్రమ్ ‘అ ఆ’ సినిమాతో వెండితెరపై కూడా మెప్పించింది నటి హరితేజ. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. తాను పుట్టి, పెరిగింది తిరుపతి అని, హైదరాబాద్‌లో సెటిలయ్యామని హరితేజ చెప్పింది. ఓ కన్నడిగుడితో సినీఫక్కీలో జరిగిన తన పెళ్లి గురించి కూడా ముచ్చటించింది.

‘‘రెండేళ్ల ముందు బెంగళూరుకు చెందిన దీపక్ మ్యాచ్ వచ్చింది. ఇంట్లోవాళ్లకు ఏదో సెట్ అవ్వక క్యాన్సిల్ అయింది. ఆ రెండేళ్ల గ్యాప్‌లో ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయాం. రెండేళ్ల తర్వాత ఆ అబ్బాయి మళ్లీ నన్ను అప్రోచ్ అయ్యాడు. పాత గొడవలన్నీ మర్చిపోయుంటారు కదా.. ఇప్పడు చేసుకుందామన్నాడు. అప్పుడు వాళ్ల అమ్మ వచ్చి మా ఇంట్లో మాట్లడం అన్నీ జరిగిపోయాయి. నేను ఇక్కడ పనిచేయాలి.. నువ్వేమో బెంగళూరులో ఉంటావ్ ఎలా అని నేను అడిగితే.. ‘పెళ్లయిపోతే చాలే.. నువ్వు ఎక్కడైనా ఉండు.. నాకేం ప్రాబ్లెం లేదు’ అన్నాడు. నా వర్క్‌కు నువ్వు ఎటువంటి ఇబ్బందిపెట్టకపోతే ఓకే అని చెప్పి చేసుకున్నా. మా ఆయణ్ని చేసుకున్నాక చాలా బిజీ అయిపోయాను. సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. వీకెండ్స్ ఉన్నప్పుడు తనే ఇక్కడికి వచ్చి, వెళుతుంటాడు.’’ అని చెప్పింది.

రెండేళ్ల ముందు ఎందుకు బ్రేక్ అయింది? అని యాంకర్ ప్రశ్నించగా..‘‘ మా నాన్నకు, వాళ్ల నాన్నకు ఏదో చిన్న గొడవ ఏదో అయింది. మా నాన్నకు నా మీద ఓవర్ కేరింగ్ ఉండడం వల్ల పర్సనల్‌గా అన్నీ సెట్ అయ్యాక మా ఆయనకు ఫోన్ చేసి ‘నీ సర్టిఫికెట్స్ అన్నీ ఒక సారి తీసుకొచ్చి నాకు చూపించు. ఇది నీకు- నాకు మధ్య ఉంటుంది. మనం ఫ్రెండ్స్ అనుకుని చూపించు బాబు’ అని అన్నాడు. అప్పుడు మా ఆయనకు కోపం వచ్చేసింది. అంటే నామీద నమ్మకం లేదా? మీరు అలా ఎలా అడిగారు? ఎందుకు అడిగారు? అని కోపంతో వాళ్ల నాన్నకు చెప్పి, వాళ్ల నాన్న మాకు ఫోన్ చేసి మీకు అంత నమ్మకం లేకుంటే మానేయండి అనే సరికి, మా నాన్న ఇలా అన్నారే అని నాతో అన్నారు. అయితే మానేయమను అని నేను కూడా మానేశా. అలా అది టపక్ అని బ్రేక్ అయింది. మా ఆయన అప్పుడు రియలైజ్ అయ్యాడు. వామ్మో!.. ఇది బ్రేక్ అయిందేంటి? చిన్న గొడవ వచ్చి ఆగిపోతుందనుకుంటే సడెన్‌గా బ్రేక్ అయిందే అని అప్పుడు రియలైజ్ అయ్యాడు. తన తప్పు తానే తెలుసుకుని సెట్ అయ్యేసరికి రెండేళ్లు పట్టింది. అయితే రెండేళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను కాబట్టి సరిపోయింది. హీ ఈజ్ లక్కీ.’’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పింది.

ఇంకా తన భర్త గురించి చెబుతూ.. దీపక్ చాలా ఫిట్‌నెస్ ఫ్రీక్ అని, తాను బెంగళూరుకు వెళ్లినప్పుడు ఇద్దరూ కలిసి జిమ్‌లో కపుల్ వర్కవుట్స్ చేసుకుంటుంటామని హరితేజ చెప్పుకొచ్చింది. తన భర్తకు ఫిట్‌నెస్‌ అంటే ఎంతిష్టమో చెప్పడానికి ఓ ఆశ్చర్యకర సంఘటనను కూడా బయటపెట్టింది. ‘‘పెళ్లయిన నాలుగైదు రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం మా ఆయనొస్తాడు.. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తాడు అని నేను ఎదురు చూస్తుంటే.. రాగానే మంచి ట్రాక్ వేసుకుని, షూస్ వేసుకుని ‘నేను జిమ్‌కు వెళ్తున్నా వస్తావా?’ అనగానే.. జిమ్మా?.. నాలుగు రోజులైందిరా పెళ్లయి అని తిట్టుకుని నేను రాను అని చెప్పి ఇంట్లోనే బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. వారమంతా మా అమ్మకు ఫోన్ చేసి బాగా ఏడ్చేదాన్ని. ఏంటమ్మా ఇంత ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్లడం లేదు. జిమ్ అని ఎప్పుడూ అక్కడే పడుంటాడు అని మా అమ్మకు కంప్లయింట్ చేసినా.. ‘సర్లెమ్మా.. పర్లేదు. అబ్బాయిలు మెల్లగా మారుతారు.’ అని నాకే క్లాస్ పీకేది. అల్లుడు తప్పని ఎప్పుడూ అనదు. అలా ఆయనేం మారలేదు. నేనే మెల్లమెల్లగా మారి జిమ్‌కు వెళ్లడం మొదలెట్టా.’’ అని తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది హరితేజ.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Problem
Pilla Bewarse
Username: Problem

Post Number: 456
Registered: 04-2016
Posted From: 124.123.248.249
Posted on Saturday, January 07, 2017 - 11:48 am:    Edit Post Delete Post Print Post

nice
https://www.youtube.com/watch?v=yKe3-aflzOA

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration