Post Number: 4379 Registered: 08-2014 Posted From: 103.193.24.245
Posted on Saturday, March 11, 2017 - 12:21 am:
1. తానే ప్రశ్నలు సిద్ధం చేసి...తానే టిక్ కొట్టి..తానే మార్కులు వేసుకున్న చందంగా ఉంది 2. జవాబులు రాసే వ్యక్తి ప్రశ్నాపత్రం రూపొందించుకుంటే ఎలా మార్కులు వస్తాయో...సర్వే మార్కులు కూడా అలాగే ఉన్నాయి... 3. నూటికి నూట ఇరవై మార్కులు ఇచ్చుకోవాల్సింది పోయి పొరబాటున 96 మార్కులే ఇచ్చుకున్నారు
అండ్ హియర్ ఈజ్ ది బ్యూటీ...
4. తాను చేయించిన సర్వేలో తానే నెంబర్ వన్ గా వచ్చానని చెప్పుకోవడం...ఎవరి కాళ్లకు వాళ్ళే మొక్కుకుని నూరేళ్ళ ఆయుష్షు అని ఆశీర్వదించుకున్నట్లుగా ఉంది...