Author |
Message |
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 1895 Registered: 03-2004 Posted From: 97.105.79.226
| Posted on Thursday, April 20, 2017 - 5:22 pm: |
|
Lovebewarsetalk:
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4673 Registered: 08-2014 Posted From: 103.193.26.214
| Posted on Thursday, April 20, 2017 - 5:01 pm: |
|
Kingchoudary:Tictic annai, inka start cheyyi....
Mee iddar... https://i.ytimg.com/vi/sCVNUqIaGl4/hqdefault.jpg
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4672 Registered: 08-2014 Posted From: 103.193.26.214
| Posted on Thursday, April 20, 2017 - 5:00 pm: |
|
Kingchoudary:
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4670 Registered: 08-2014 Posted From: 103.193.26.214
| Posted on Thursday, April 20, 2017 - 4:55 pm: |
|
Tingari_xx:mitta madhyanam enti ee sodi maaku. oka masala puto pettedi ledu kani vachestaaav
|
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 1894 Registered: 03-2004 Posted From: 97.105.79.226
| Posted on Thursday, April 20, 2017 - 4:02 pm: |
|
Kingchoudary:
Evadi Gola Vaadiidi Tammudu. Lokesh malla o kotta joke vesadata, "Ee saari TDP 200 seats gelavali AP lo " annadata, o thread veyyacchu kada.. enchakka entertain avvocchu.
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 101005 Registered: 03-2004 Posted From: 77.172.211.78
| Posted on Thursday, April 20, 2017 - 3:51 pm: |
|
Nuvvu great reddodaa.... |
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 52101 Registered: 08-2006 Posted From: 76.109.163.196
| Posted on Thursday, April 20, 2017 - 3:19 pm: |
|
mitta madhyanam enti ee sodi maaku. oka masala puto pettedi ledu kani vachestaaav |
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 1684 Registered: 11-2013 Posted From: 184.191.212.139
| Posted on Thursday, April 20, 2017 - 3:10 pm: |
|
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 101004 Registered: 03-2004 Posted From: 46.235.154.11
| Posted on Thursday, April 20, 2017 - 3:05 pm: |
|
Tictic annai, inka start cheyyi.... |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 101003 Registered: 03-2004 Posted From: 46.235.154.11
| Posted on Thursday, April 20, 2017 - 3:04 pm: |
|
నీవు గ్రేట్ రా కమ్మోడా, తెలుగుదేశం పార్టీని పెట్టింది నీ కులమోడు అని సంబరపడతావు, కాంగ్రేస్ పార్టీ ని మీ తాత ముత్తాతలు సమర్దించారని ముచ్చటపడతావు, నీకుగా ఏ పార్టీలు ఉపయోగపడవు, నీవే అన్ని పార్టీలు నావేననుకుంటావు, నీ కులమోడు గోప్ప గోప్ప పదవుల్లో ఉన్నాడని మురిసిపోతావు, నీకు ఒరిగేది ఏమి లేకపోయినా, ఒరిగినట్లే నటించే అల్ప సంతోషివి, నాయకులు గురించి, పార్టీల గురించి ముడ్డి మీద గుడ్డ అరగదీసుకోని పరిగెడుతున్నావు, మీ తాత, తండ్రుల రెక్కల కష్టం చేసి సంపాదించిన సోమ్ము ను, సమయాన్ని, పార్టీల కై వెచ్చిస్తే, నీ పై ఆధారపడ్డ కుటుంభానికి నీవు ఇచ్చేది బూడిదే కదా అయినా నీవు వెరవవు నీకు తెలిసింది ఒళ్ళు వంచి కష్టం చేయటం, తెలియనిదిపార్టీలనునాయకులను నమ్మి మోసపోతున్నావని, తెలుసుకోవాలసుంది తెలివిగా బతకటం నీ పిల్లల చదువులకై అహర్నిశలు గోడ్డు లా కష్టపడి చదివించి, ఉద్యోగాలు దోరకలేదనిభాదపడవు, ఉన్నది అమ్మి విధేశాలకు పంపిస్తావు, అక్కడ వాళ్ళు ఇక్కడ నీవుఅయినా భాద బయటకు కనపడనీయవుకదా నీవు వ్యాపారం చేసినా తప్పు, సంపాదించుకున్నా తప్పు, మంచి చదువులు చదువుకున్నా తప్పు, మంచి బట్టకట్టినా తప్పు, నీవు కారుల్లో తిరిగినా తప్పు, అందరు ఏడుపు నీ మీద నే, నీ కులంలో కుటికి లేనోడు, తల్లిదండ్రులు ఆరోగ్యాలు సరిగ్గా లేకపోయినా చూపించలేని స్దితులో ఉన్నావాళ్ళు ఉన్నా నిన్ను విమర్శించే వాడికి కనపడరు ఈ రాష్ట్ర అభివృద్ధి లో, నీ సామాజిక కులం పాత్ర ఎక్కువ, అన్ని కులాలు టార్గెట్ చేసేది నీకులాన్నే, ఇది అన్యాయం అని తెలిసినా నీవు గోంతేత్తి ఖండించవు, ఏందుకంటే రాష్ట్రం ను పాలిస్తుంది నేనే కదా అని ఫీలవుతావు, పాలించే ఆయన తన కష్టంతో ఇష్టంగా భవిష్యత్తు లో తన పేరు చిరస్దాయిగా నిలిచిపోవాలని కష్టపడుతుంటే, నీవు ఆ పేరు నీకే వచ్చినంత ఫీలయ్యి నీ కష్టాన్ని మరచి నాయకుడికి సపోర్ట్ చేస్తున్నావు నీవు చాలచాలా గోప్పోడివి కమ్మోడా నీవు బ్రతుకుతావు, నలుగురిని బ్రతికిస్తావు, కాని నీవు బ్రతికించినోడే నీ పై విషం చిమ్ముతున్న నీవు వాడికి అన్నమే పెడుతున్నావు అందుకే నీవు గ్రేట్ రా కమ్మోడా |
|