Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2017 * Archive through October 31, 2017 * Revanth Vastunnadu < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 11307
Registered: 07-2009
Posted From: 83.251.71.207
Posted on Monday, October 23, 2017 - 12:32 pm:    Edit Post Delete Post Print Post

Haha. Kadaa.
:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 7759
Registered: 03-2004
Posted From: 204.63.44.147
Posted on Monday, October 23, 2017 - 12:14 pm:    Edit Post Delete Post Print Post


Telugustudio:




yep sOdarA... peTTaka pOvaTam...

amma nI... mAmUlu tappu kAdu sOdarA, miss universe kalpanA rAi annanta tappu...
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 11304
Registered: 07-2009
Posted From: 77.218.246.69
Posted on Monday, October 23, 2017 - 12:07 pm:    Edit Post Delete Post Print Post


Ramu:

అన్నగారు (లక్ష్మీ పార్వథి అనే ఆమెకి తన జీవితం లో చోటివ్వటం మొదటి తప్పు ఐథే, భార్య ఐనాక ఆమెని రాజకీయాలకి దూరం గా పెట్టటం రెండో తప్పు),





Spelling mistake anukunta 2nd statement.
Spe
:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 7758
Registered: 03-2004
Posted From: 204.63.44.147
Posted on Monday, October 23, 2017 - 11:19 am:    Edit Post Delete Post Print Post

"నారాయుడు, ఆ ఎగస్పార్టీ ఇచ్చే సొమ్మేదో నువ్వే ఇచ్చుకోరా మగడా మిగిలిపోతావ్ అంటే ఇన్నావా? ఇనలా? ఇప్పుడేమయ్యింది? కరుసైపోయావ్... కార్ ఎనక సీట్ లో దర్జాగా మహారాజు లా కూకునేవోడివి ఇప్పుడు డిక్కీ లో తొంగున్నావ్, దర్జా తగ్గిపోలా" ఎప్పుడో 42 సంవత్సరాల క్రితం రమణ గారు రాసిన ఈ డవిలాగులు రావు గోపాల రావు గారి నోటి వెంట ఉమ్మడి ఆంధ్రప్రదేష్ మొత్తం మారుమోగిపోయాయి... కానీ అవి కేవలం సినిమా కోసం రాసిన డైలాగ్స్ కాదు, కొందరు వేసే తప్పటడుగులు వారిని ఏ స్థాయికి తీసుకుపోతాయో ఆనాడే చెప్పారు... దానికి ఉదాహరణ చిరంజీవి (సినిమాలు వదిలి రాజకీయాలలోకి రావటం మొస్దటి తప్పిదం ఐతే, తన పర్టీ ని తీసుకెళ్ళి కాంగ్రెస్ లో కలపటం రెండో తప్పిదం... సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, నేడు పశ్చిమ గోదావరి జిల్లాకి పి.సి.సి. పదవా హవ్వ...), అన్నగారు (లక్ష్మీ పార్వథి అనే ఆమెకి తన జీవితం లో చోటివ్వటం మొదటి తప్పు ఐథే, భార్య ఐనాక ఆమెని రాజకీయాలకి దూరం గా పెట్టటం రెండో తప్పు), చంద్రబాబు (ఆ నాడు కె.సి.ఆర్ అడిగిన మినిస్ట్రీ ఇచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలయ్యేది కాదు).. వాళ్ళకంటే మొనగాడివి కాదు నువ్వు రేవంథ్... నీకు తె.దే.పా లో లెక్కకు మిక్కిలి అభిమానులు ఏర్పడింది నువ్వు ఉమ్మడి రాష్ట్రం లో జగన్ మోహన రెడ్డిని, కాంగ్రెస్ ని, టి.ఆర్.ఏస్ ని ఎదిరినిచిన/విమర్శించిన విధానానికి... ఇప్పుడు నువ్వు వోటు కి నోటు కేస్ లో ఇరుక్కున్నాక దానిని కే.సి.ఆర్ మీద యుధ్ధం గా మార్చావు... రాజకీయ వైరాన్ని వ్యక్తిగత వైరం గా మార్చావు... కే.సి.ఆర్ మీద దుగ్ధ ఉన్న ఆంధ్ర కుర్రకారు నీకు జేజేలు పలికారు కానీ, తెలంగాణా లో ఎంత మంది అభిమానులని సంపాదించుకున్నావు? ఏదో సినిమా లో సత్య నారాయణ అన్నట్టు, "ఇంత ఆవేశం ఉన్నవాడు రాజకీయాలలో ఏమి పనికి వస్తాడయ్యా?" నీకు సరిగ్గా సరిపోతుంది... నరసిమ్హ లో రజనీకాంత్ డైలాగ్ "అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడరు" జగన్ కి, రోజాకి వర్తిస్తుంది... ఒక్కసారి నువ్వు కాంగిరేసు లో జేరితే మొదట నిన్ను మూలన కూర్చోబెట్టేది మీ పెదమామ జైపాల్ రెడ్డే...
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Bewarse Legend
Username: Tingari_xx

Post Number: 54499
Registered: 08-2006
Posted From: 73.93.155.116
Posted on Thursday, October 19, 2017 - 8:32 pm:    Edit Post Delete Post Print Post


Gotcha:

ADvantage to tdp, revanth strong ayi trs ki bokka pedite chalu migatadi tdp karyakarthulu chusukuntaru




MOVIEART--kapaul
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gotcha
Kurra Bewarse
Username: Gotcha

Post Number: 1372
Registered: 01-2007
Posted From: 73.45.2.79
Posted on Thursday, October 19, 2017 - 8:13 pm:    Edit Post Delete Post Print Post

ADvantage to tdp, revanth strong ayi trs ki bokka pedite chalu migatadi tdp karyakarthulu chusukuntaru
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 2071
Registered: 11-2013
Posted From: 184.191.212.139
Posted on Thursday, October 19, 2017 - 3:49 pm:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:

chus.. yedi?? blood boiling yedi DB lo assalu??




CLIPART--a140
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lolakulu
Pilla Bewarse
Username: Lolakulu

Post Number: 714
Registered: 05-2017
Posted From: 49.213.19.65
Posted on Thursday, October 19, 2017 - 2:30 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:


వేటకొడవల్లు వెంటాడినా
బాంబులు దద్దరిల్లినా..
మా తోటలు నరికినా
మా పొలాలను తగలెట్టినా
ఇంటి ముందు పసుపు జెండా మాత్రం
వదలని # పచ్చ పిచ్చ గాల్లం.....
మహానాడు నుండి
మినీ వార్డ్ వరకూ ప్రతి ప్రోగ్రాం కి ప్రతీ సభకి




endi ee rachcha. unmadam.

MOVIEART--jump
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2615
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Thursday, October 19, 2017 - 2:20 pm:    Edit Post Delete Post Print Post


Phani:

ponile annay... same pinch




chus.. yedi?? blood boiling yedi DB lo assalu??
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 2070
Registered: 11-2013
Posted From: 184.191.212.139
Posted on Thursday, October 19, 2017 - 2:03 pm:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:

Dream is not that which you see while sleeping it is something that does not let you sleep




ponile annay... same pinch -- mee laage mem kooda

ante adhe Jaffanandalahari edhayithe undho adhe, maa boob and chekuri sowjanyamtho

MOVIEART--gulabi.sharabi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 2069
Registered: 11-2013
Posted From: 184.191.212.139
Posted on Thursday, October 19, 2017 - 2:01 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:




MOVIEART--bemmi.whistle
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nosenseatall
Pilla Bewarse
Username: Nosenseatall

Post Number: 186
Registered: 08-2017
Posted From: 104.129.194.152
Posted on Thursday, October 19, 2017 - 1:50 pm:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:



nuvvoo, nee musuku comedy ..MOVIEART--bemmi.whistle
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2614
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Thursday, October 19, 2017 - 1:45 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:

మేం ఇంతే .... సచ్చినా... బతికినా....
మా దేశం # తెలుగుదేశం సర్...




Sare mi ishtam.Atlaa decide ayinaaka yevaru yemi chesthaaru?? Jai Jagan annaa..
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2613
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Thursday, October 19, 2017 - 1:45 pm:    Edit Post Delete Post Print Post


Phani:

okasari Revanth CM avvali, kachara batch ni jail lo pettali..




“Dream is not that which you see while sleeping it is something that does not let you sleep.”


― A.P.J. Abdul Kalam, Wings of Fire: An Autobiography
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10350
Registered: 03-2004
Posted From: 24.249.211.73
Posted on Thursday, October 19, 2017 - 1:38 pm:    Edit Post Delete Post Print Post

ఇది తెలుగు దేశం పార్టి కార్యకర్తల కమిట్మెంట్...
వేటకొడవల్లు వెంటాడినా
బాంబులు దద్దరిల్లినా..
మా తోటలు నరికినా
మా పొలాలను తగలెట్టినా
ఇంటి ముందు పసుపు జెండా మాత్రం
వదలని # పచ్చ పిచ్చ గాల్లం.....
మహానాడు నుండి
మినీ వార్డ్ వరకూ ప్రతి ప్రోగ్రాం కి ప్రతీ సభకి
మందు విందు ఆశించకుండా
వస్తూ...
మా కుటుంబ సభ్యులను చంపిన వారే
మమ్మల్ని తొక్కిన వారే...
మా జీవితాలను జైల్ల పాలను చేసిన వారే
మళ్ళీ పసుపు కండువాలతో...
పార్టీ లో చేరుతుంటే.....
కడుపులో మంట ఉన్నా..
కళ్ళల్లో ఆనందంతో స్వాగతిస్తూ...
మళ్ళీ వాల్లని భుజాల మీద మోస్తూ...
కార్యకర్తలకొచ్చే ప్రతీ పని,ప్రతీ కాంట్రాక్టు ను...
వలసదారుల అనుచరులకు వస్తున్నా...
క్రమశిక్షణ తొక్క తోలు తోటకూర అంటూ...
పసుపు గీతకు విధేయులమై...
చేతులు కట్టుకొని నిలబడే...
బీద కార్యకర్తలం మేము....
పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులు
ప్రచారం చేయడం మానినా...
పక్క పార్టీ కి మద్దతు ఇచ్చినా...
మాట తప్పకుండా
మడిమ తిప్పకుండా....
ఐదేళ్ళ కోసారి మేం భుజాల మీద
మోసినోడు పార్టీ మారితే...
గుండెల మీద తంతే..
అయ్యో మన కుటుంబ సభ్యుడు పోయాడే అనుకొని
మళ్ళీ కొత్త వాడిని...
భుజాల మీద మోసీ...
మళ్ళీ గెలిపించుకొనే...
ఏ స్వార్థం లేని నిర్మలమైన మనసు గల కార్యకర్తలం..
మా కులం మా మతం కాకపోయినా ..
మా కుటుంబం అనుకుంటూ
పార్టీ కోసం బంధువులను దూరం చేసుకుంటూ ..
కాలేజీ లు బడులు ఉద్యోగాలు ఆఫీసు లు
పొలాలు ఎగ్గోట్టి మరి ....
మా నాయకుడి పార్టీ కి స్వచ్ఛందంగా
నడిచొచ్చే పసుపు పిచ్చ కార్యకర్తలం....
అలాంటి మా కార్యకర్తలకు...
పనులు కావాలన్నా..
లంచాలు ఇవ్వాలి
కమీషన్లు ఇవ్వాలీ...
వాల్ల వర్గం లో ఉండాలీ...
వేచి చూడాలీ....
పెద్దల దగ్గరకు వెలితే ఇంఛార్జీ లేదా
నేత సంతకం కావాలీ..
తీసుకొని రా అంటుంటే...
మళ్ళీ ఇంఛార్జీ దగ్గరకు వెలితే..
నీదీ ఏ కులం? ?
నీ వెనుక ఎంత ఉందీ??
నీవు ఎవరి వర్గం??
నీకు పని చేస్తే నాకు ఏం లాభం??
చేద్దాం చూద్దాం అంటూ పుష్కరకాలం గడుపుతూ
పక్క పార్టీ లో పసుపు జెండా మోయనివాడు...
కూడా...మీకు ఏం కావాలో
మమ్మల్ని అడగండి అంటు..
అవహేళన గా మాట్లాడుతుంటే .....
అవమానం భరించి
ఇంటికి వచ్చి ఇంత టీ నో,మజ్జిగనో తా..గీ...
మళ్ళీ కళ్లల్లో నీరు తుడుచుకొని....
మళ్ళీ మా పనులు మేం చేసుకొంటూ..
కాలం వెల్లదీస్తున్న....
అన్న గారి అభిమానులం....మేము....
కమ్మ కాపు మాల మాదిగ రెడ్డి గౌడ రజక కుమ్మరి,రాజు కమ్మరి నాయీ,విశ్వ బ్రాహ్మణుల నుండి ......
అన్ని కులాలు మతాలు వర్గాలు కూడా
కార్యకర్తలం మేం కలిసే ఉంటూ....
ప్రేమగా అన్నా తమ్ముడు అక్కా చెల్లీ
అంటూ అప్యాయంగా
ఒకరికొకరు కుటుంబం గ ఉంటూ.....
పార్టీ ని కష్టకాలంలో కూడా ...
తల మీద మెడలు లేచిపోయినా....
ఈ సారి మనం గెలవాలసిందే...
మన లీడరే CM కావాలీ అంటూ .......
ఎలక్షన్ సమయంలో పార్టీ ఫండ్ ని మేసే మేతల దగ్గర
డబ్బు అయిపోయింది అనీ చేతులెత్తేస్తే....
ATM లు జేబులు కూడా ఖాళీ చేసుకుంటూ...
పసుపు జెండా ని పడిపోకుండా ...
ఇటు రాయలసీమలో ఫ్యాక్షనిజంని...
గుంటూరు లో గ్రూప్ వార్లనీ..
గోదావరి జిల్లా నుండి...
విశాఖపట్నం వరకూ ......
రౌడీయిజంకు గూండాయిజంకి భయపడకుండా
ఓటేస్తూ..ఓటేపిస్తూ....
ప్రతిపక్ష పార్టీ తో ఢీ అంటే ఢీ అంటూ ....
ఒక పసుపు టెర్రరిస్టులాగా....పార్టీ కి ప్రచారం చేస్తూ
చంటి బిడ్డలకూ కూడా పసుపు దుస్తులతో అలంకరణ చేస్తూ ....
మీరు గెలిస్తే..
సంక్రాంతి దీపావళి అంత సంబరంగా..
సంబరాలు జరుపుకుంటూ ...
పార్టీ లు జరుపుతూ
మళ్ళీ మా జేబులు ఖర్చు చేసుకుంటూ.....
సంతోషపడే పసిమనసున్న కార్యకర్తలం సర్....
తీరా అధికారం వచ్చాక...
మహానాడుకు
జన్మభూమి కమీటీలకి
మీ సభలకు ప్రోగ్రాం లకు...
జనచైతన్య యాత్రలకు
మెసెజ్ లు పెడితే ....
పిచ్చి కుక్కల్లాగా.....
పనులు మానుకొని మరీ వెల్లే...
పిచ్చ అభిమానులం .....
ఒరేయ్ ఉన్నారా..సచ్చారా...
ఉంటే తిన్నారా......
అని అడిగే ఏ నేతలు మాలో చాలామంది కి లేకపోయినా ....
వచ్చిన ప్రతీ నేత కోటీశ్వరులు అయిపోతుంటే..
సచ్చాక మీరిచ్చే లక్షల రూపాయలను..కూడా
పసుపు జెండాను కప్పు కొనీ మరీ....
సచ్చిపోయే పసుపు ఉన్మాదులం మేము....
కొత్త కార్యకర్తల.కోసం వెంపర్లాడుతున్నాం..
ఒక్కసారి పదేళ్ళలో పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను...జెండాలు మోసి ఇప్పుడు సైలెంట్ అయిన వారి కుటుంబాలకు కనీసం ఒక భరోసా ఇవ్వండి సర్.....
మీ నామినేటెడ్ పోస్టు లు ఎలాగో డబ్బున్నోడో రెకమెండేషన్ చేసుకున్నోల్లకే కదా పోయేదీ...
కనీసం అందరినీ ఆక్టివ్ చేసి ..
మళ్ళీ పాత పునరుత్తేజం చేసీ...
కార్యకర్తలను బతికించుకోండి సర్...
పార్టీ ఆటోమేటిక్గా బతుకుంది...
-------------------------
అయినా మేం మారము.సర్...
బతికినా తెలుగుదేశమే
సచ్చినా తెలుగుదేశమే....
మా గుండె ఆడినా ఆగినా..
అదీ పసుపు జెండా కోసమే ...
తెలంగాణా అయినా
ఆంధ్ర అయినా
అండమాన్ అయినా
అమెరికా అయినా
ఆస్ట్రేలియా అయినా ......
Uk or Gulf....
మేం ఇంతే .... సచ్చినా... బతికినా....
మా దేశం # తెలుగుదేశం సర్...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lolakulu
Pilla Bewarse
Username: Lolakulu

Post Number: 713
Registered: 05-2017
Posted From: 49.213.19.65
Posted on Thursday, October 19, 2017 - 1:32 pm:    Edit Post Delete Post Print Post


Nalla_baalu:




meeru ela ante ala. MOVIEART--gulabi.sharabi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Censor Bewarse
Username: Nalla_baalu

Post Number: 125942
Registered: 06-2011
Posted From: 204.194.77.3
Posted on Thursday, October 19, 2017 - 1:22 pm:    Edit Post Delete Post Print Post

KCR ki correct check pettevaadu Revanth ....only Revanth can get as dirty as KCR.....Congress lo antha dirty ga maatlade pedda leaders leru ..... 2019 lo kaakapoina ....2029 lo CM candidate ga project cheyyochu.....
Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; July 2015 -- 90 kilos (5'10")
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lolakulu
Pilla Bewarse
Username: Lolakulu

Post Number: 712
Registered: 05-2017
Posted From: 49.213.19.65
Posted on Thursday, October 19, 2017 - 1:00 pm:    Edit Post Delete Post Print Post

music rao garu. reventh velthado ledu telidu. kani thanu adigina questions are very valid. last 3.5 years lo 11 times suspend chesadu reventh ni aa KCR from assembly sessions. jail lo pettinchadu. CBN pai thappudu case pettadu V4N ani. intha jarigina siggulekunada aa paritala family velli veedini pelli ki pilavadam malli aa AP ministers raasuku pusu tiragadam worst anipisthondi.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 2068
Registered: 11-2013
Posted From: 184.191.212.139
Posted on Thursday, October 19, 2017 - 12:08 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:

CM = Revanth Reddy


.

okasari Revanth CM avvali, kachara batch ni jail lo pettali..

TN lo Amma, nidhi batch ni vesinattu


MOVIEART--bemmi.poy
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10349
Registered: 03-2004
Posted From: 24.249.211.73
Posted on Thursday, October 19, 2017 - 12:04 pm:    Edit Post Delete Post Print Post

nice...Okka saari sentiment vathavaranam change aithe, KCR nu Media kooda kummi padestundi...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 64601
Registered: 05-2004
Posted From: 134.244.29.2
Posted on Thursday, October 19, 2017 - 11:56 am:    Edit Post Delete Post Print Post

2019 lo kaboye CM = Revanth Reddy

---- Venu Swamy

https://www.youtube.com/watch?v=gdg0rW_z4nw
#Spyder Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 64600
Registered: 05-2004
Posted From: 134.244.29.2
Posted on Thursday, October 19, 2017 - 11:53 am:    Edit Post Delete Post Print Post

https://www.youtube.com/watch?v=VLSXLy_DELE

kummutunnadu ABN vadu debate to
#Spyder Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2611
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Thursday, October 19, 2017 - 11:48 am:    Edit Post Delete Post Print Post

Revanth pikedemi ledu akkada.
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2610
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Thursday, October 19, 2017 - 11:48 am:    Edit Post Delete Post Print Post


Musicfan:

Media atyutsaahaniki reason enti?




yedo oka item dorakaali naalugu rojulu pandaga vaallaki.
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 64598
Registered: 05-2004
Posted From: 134.244.29.2
Posted on Thursday, October 19, 2017 - 11:41 am:    Edit Post Delete Post Print Post

https://www.youtube.com/watch?v=nI0xmDc5XJY

Grand reception awaits Revanth Reddy in Telangana Congress - TV9

Media atyutsaahaniki reason enti?
#Spyder Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration